IPL 2024 Fastest Bowlers: ఐపీఎల్ 2024లో టాప్ 5 ఫాస్టెస్ట్ బౌలర్లు వీళ్లే.. కనిపించని ఉమ్రాన్ మాలిక్-ipl 2024 fastest bowlers mayank yadav gerald coetzee matheesha pathirana alzarri joseph in the list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ipl 2024 Fastest Bowlers Mayank Yadav Gerald Coetzee Matheesha Pathirana Alzarri Joseph In The List

IPL 2024 Fastest Bowlers: ఐపీఎల్ 2024లో టాప్ 5 ఫాస్టెస్ట్ బౌలర్లు వీళ్లే.. కనిపించని ఉమ్రాన్ మాలిక్

Apr 03, 2024, 03:06 PM IST Hari Prasad S
Apr 03, 2024, 03:06 PM , IST

  • IPL 2024 Fastest Bowlers: ఐపీఎల్ 2024లోనూ కొందరు వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్లు తమ స్పీడుతో బ్యాటర్లను గడగడలాడిస్తున్నారు. వీళ్లలో టాప్ 5 బౌలర్లు ఎవరో మీరే చూడండి.

IPL 2024 Fastest Bowlers: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మతీష పతిరన గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో గంటకు 150.9 కి.మీ వేగంతో ఓ బాల్ వేశాడు. ఈ లిస్టులో అతడు ఐదో స్థానంలో ఉన్నాడు.

(1 / 5)

IPL 2024 Fastest Bowlers: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మతీష పతిరన గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో గంటకు 150.9 కి.మీ వేగంతో ఓ బాల్ వేశాడు. ఈ లిస్టులో అతడు ఐదో స్థానంలో ఉన్నాడు.(PTI)

IPL 2024 Fastest Bowlers: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన అల్జారీ జోసెఫ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో గంటకు 151.2 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు.

(2 / 5)

IPL 2024 Fastest Bowlers: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన అల్జారీ జోసెఫ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో గంటకు 151.2 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు.(AFP)

IPL 2024 Fastest Bowlers: ముంబై ఇండియన్స్ పేస్ బౌలర్ గెరాల్డ్ కొట్జియా కూడా గంటలకు 152.3 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి ఈ ఏడాది ఫాస్టెస్ట్ బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు.

(3 / 5)

IPL 2024 Fastest Bowlers: ముంబై ఇండియన్స్ పేస్ బౌలర్ గెరాల్డ్ కొట్జియా కూడా గంటలకు 152.3 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి ఈ ఏడాది ఫాస్టెస్ట్ బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు.(AP)

IPL 2024 Fastest Bowlers: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ నాండ్రె బర్గర్ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో గంటకు 153 కి.మీ. వేగంతో ఓ బంతి విసిరాడు. ఈ లిస్టులో అతడు రెండో స్థానంలో ఉన్నాడు.

(4 / 5)

IPL 2024 Fastest Bowlers: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ నాండ్రె బర్గర్ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో గంటకు 153 కి.మీ. వేగంతో ఓ బంతి విసిరాడు. ఈ లిస్టులో అతడు రెండో స్థానంలో ఉన్నాడు.(IPL-X)

IPL 2024 Fastest Bowlers: ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన ఘనత లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మయాంక్ యాదవ్ కు దక్కుతుంది. అతడు ఆర్సీబీతో మ్యాచ్ లో గంటకు 156.7 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు.

(5 / 5)

IPL 2024 Fastest Bowlers: ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన ఘనత లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మయాంక్ యాదవ్ కు దక్కుతుంది. అతడు ఆర్సీబీతో మ్యాచ్ లో గంటకు 156.7 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు.(AFP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు