iPhone discounts: ఐ ఫోన్ 11, ఐఫోన్ 12, ఐ ఫోన్ 14 లపై బంపర్ ఆఫర్లు; డోంట్ మిస్-iphone 11 iphone 12 to iphone 14 check out the massive discounts on flipkart ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Iphone Discounts: ఐ ఫోన్ 11, ఐఫోన్ 12, ఐ ఫోన్ 14 లపై బంపర్ ఆఫర్లు; డోంట్ మిస్

iPhone discounts: ఐ ఫోన్ 11, ఐఫోన్ 12, ఐ ఫోన్ 14 లపై బంపర్ ఆఫర్లు; డోంట్ మిస్

Aug 21, 2023, 06:19 PM IST HT Telugu Desk
Aug 21, 2023, 06:19 PM , IST

స్మార్ట్ ఫోన్లలో ఐ ఫోన్ లు వేరయా అంటారు. ఐ ఫోన్ కు ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. కిడ్నీలు అమ్ముకుని ఐ ఫోన్ లను కొనుక్కున్నవారు ఉన్నారు. కాగా, తాజాగా ఫ్లిప్ కార్ట్ లో ఐ ఫోన్ 11, ఐఫోన్ 12, ఐ ఫోన్ 14 లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అవేంటంటే..

iPhone 14: ఐ ఫోన్ 14 పై ఫ్లిప్ కార్ట్ లో 14% డిస్కౌౌంట్ లభిస్తుంది. అంటే రూ. 79900 గా ఉన్న ఐ ఫోన్ 14 ధర రూ.  67999 కి తగ్గుతుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ లు అదనం. ఐ ఫోన్ 14లో 6.1 ఇంచ్ ల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే ఉంటుంది.

(1 / 5)

iPhone 14: ఐ ఫోన్ 14 పై ఫ్లిప్ కార్ట్ లో 14% డిస్కౌౌంట్ లభిస్తుంది. అంటే రూ. 79900 గా ఉన్న ఐ ఫోన్ 14 ధర రూ.  67999 కి తగ్గుతుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ లు అదనం. ఐ ఫోన్ 14లో 6.1 ఇంచ్ ల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే ఉంటుంది.(Apple)

iPhone 13 : ఐ ఫోన్ 13 పై ఫ్లిప్ కార్ట్ లో 14% డిస్కౌౌంట్ లభిస్తుంది. అంటే రూ.69,900 గా ఉన్న ఐ ఫోన్ 14 ధర రూ.  59, 999 కి తగ్గుతుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ లు అదనం.

(2 / 5)

iPhone 13 : ఐ ఫోన్ 13 పై ఫ్లిప్ కార్ట్ లో 14% డిస్కౌౌంట్ లభిస్తుంది. అంటే రూ.69,900 గా ఉన్న ఐ ఫోన్ 14 ధర రూ.  59, 999 కి తగ్గుతుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ లు అదనం.(Amritanshu / HT Tech)

iPhone 11:  ఐ ఫోన్ 11 పై ఫ్లిప్ కార్ట్ లో 4% డిస్కౌౌంట్ లభిస్తుంది. అంటే రూ. 43900 గా ఉన్న 64 జీబీ వేరియంట్ ఐ ఫోన్ 11 ధర రూ. 41999 కి తగ్గుతుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ లు అదనం. ఈ ఫోన్ లో ఏ 13 బయోనిక్ చిప్ ఉంటుంది.

(3 / 5)

iPhone 11:  ఐ ఫోన్ 11 పై ఫ్లిప్ కార్ట్ లో 4% డిస్కౌౌంట్ లభిస్తుంది. అంటే రూ. 43900 గా ఉన్న 64 జీబీ వేరియంట్ ఐ ఫోన్ 11 ధర రూ. 41999 కి తగ్గుతుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ లు అదనం. ఈ ఫోన్ లో ఏ 13 బయోనిక్ చిప్ ఉంటుంది.(Apple)

iPhone 12: ఐ ఫోన్ 12 పై ఫ్లిప్ కార్ట్ లో 13% డిస్కౌౌంట్ లభిస్తుంది. అంటే రూ. 59900 గా ఉన్న ఐ ఫోన్ 12 ధర రూ. 51999 కి తగ్గుతుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ లు అదనం. ఈ ఫోన్ లో ఏ 14 బయోనిక్ చిప్ ఉంటుంది. ఇందులో 12 ఎంపీ డ్యుయల్ కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. 

(4 / 5)

iPhone 12: ఐ ఫోన్ 12 పై ఫ్లిప్ కార్ట్ లో 13% డిస్కౌౌంట్ లభిస్తుంది. అంటే రూ. 59900 గా ఉన్న ఐ ఫోన్ 12 ధర రూ. 51999 కి తగ్గుతుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ లు అదనం. ఈ ఫోన్ లో ఏ 14 బయోనిక్ చిప్ ఉంటుంది. ఇందులో 12 ఎంపీ డ్యుయల్ కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. (Unsplash)

ఫ్లిప్ కార్ట్ లో ఈ ఆఫర్స్ తో పాటు వివిధ బ్యాంక్ ల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10% వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

(5 / 5)

ఫ్లిప్ కార్ట్ లో ఈ ఆఫర్స్ తో పాటు వివిధ బ్యాంక్ ల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10% వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.(Apple)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు