Ambani bash: అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో మెరిసిన ఇవాంకా ట్రంప్, షారూఖ్ ఖాన్-inside pics from ambani bash ivanka trump rocks a saree shah rukh khan chills with dwayne bravo ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ambani Bash: అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో మెరిసిన ఇవాంకా ట్రంప్, షారూఖ్ ఖాన్

Ambani bash: అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో మెరిసిన ఇవాంకా ట్రంప్, షారూఖ్ ఖాన్

Published Mar 02, 2024 05:33 PM IST HT Telugu Desk
Published Mar 02, 2024 05:33 PM IST

Ambani bash: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ మొదటి రోజు అంగరంగ వైభవంగా, వివిధ యాక్టివిటీస్ తో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాజకీయ, వ్యాపార, వినోద,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు దేశ, విదేశాల నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ కు క్యూ కట్టారు.

జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ సందడి మొదటి రోజు విజయవంతమైంది. యాన్ ఈవెనింగ్ ఇన్ ఎవర్లాండ్ పార్టీలో పలువురు బాలీవుడ్ తారలు, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు. చిత్రంలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్.

(1 / 9)

నటాషా పూనావాలా తన భర్త అదర్ పూనావాలాతో కలిసి పార్టీలో బోల్డ్ లుక్ లో మెరిసింది. కోవిడ్ వ్యాక్సిన్ ను రూపొందించిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థకు అదార్ చైర్మన్ గా ఉన్నారు.

(2 / 9)

ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసు దేవ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు వచ్చిన అతిథులను పాప్ సూపర్ స్టార్ రిహన్నా, డేవిడ్ బ్లెయిన్, ప్రముఖ బాలీవుడ్ గాయకులు తమ కళతో అలరించారు.

(3 / 9)

రాజకీయ నాయకుడు ప్రఫుల్ పటేల్ తన భార్యతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

(4 / 9)

తన సతీమణి సాక్షి ధోనీతో క్రికెటర్ ఎంఎస్ ధోనీ. 

(5 / 9)

తన సతీమణి సాక్షి ధోనీతో క్రికెటర్ ఎంఎస్ ధోనీ. 

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సకుటుంబంగా హాజరయ్యారు. ఆమె సిల్వర్ గోల్డెన్ చీరను ధరించి, భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లాతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. 

(6 / 9)

అంబానీల ప్రి వెడ్డింగ్ వేడుకల్లో భార్య ప్రిస్కిల్లా చాన్ తో కలిసి పాల్గొన్న మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్.

(7 / 9)

కాబోయే కోడలు రాధిక మర్చంట్ తో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ,

(8 / 9)

కాబోయే కోడలు రాధిక మర్చంట్ తో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ,

డ్వేన్ బ్రావోతో కలిసి సందడి చేసిన షారుఖ్ ఖాన్

(9 / 9)

ఇతర గ్యాలరీలు