తెలుగు న్యూస్ / ఫోటో /
Infinix Note 12i: ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- Infinix Note 12i: ఇన్ ఫినిక్స్ నుంచి సరికొత్తగా బడ్జెట్ ఫోన్ వస్తోంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఫీచర్లతో, ఐ ఫ్రెండ్లీ డిస్ ప్లే తో ఈ Infinix Note 12i ని రూపొందించారు. ఈ ఫొటోస్ లో పూర్తి వివరాలు చూడండి..
- Infinix Note 12i: ఇన్ ఫినిక్స్ నుంచి సరికొత్తగా బడ్జెట్ ఫోన్ వస్తోంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఫీచర్లతో, ఐ ఫ్రెండ్లీ డిస్ ప్లే తో ఈ Infinix Note 12i ని రూపొందించారు. ఈ ఫొటోస్ లో పూర్తి వివరాలు చూడండి..
(1 / 5)
Infinix Note 12i: ఇన్ఫినిక్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లార్జ్ డిస్ ప్లే. ఈ ఫోన్ లో కూడా 6.7-inch FHD+ AMOLED display ఉంది. రూ. 10 వేల లోపు కేటగిరీలో ఈ లార్జ్ డిస్ ప్లే చాలా అరుదు. అంతేకాకుండా, Infinix Note 12i డిస్ ప్లే 60Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ సాంప్లింగ్ రేట్ తో ఉంది. (Divya / HT Tech)
(2 / 5)
Infinix Note 12i: Infinix Note 12i లో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై రన్ అయ్యే మీడియాటెక్ హీలియో జీ 85 చిప్ సెట్ ను అమర్చారు. ఇందులో 4 జీబీ LPPDDR4x RAM, 64 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని 512 జీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. (Divya / HT Tech)
(3 / 5)
Infinix Note 12i : ఈ Infinix Note 12i ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ చార్జింగ్ ప్లస్ తో వస్తోంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ ను సపోర్ట్ చేస్తుంది.(Divya / HT Tech)
(4 / 5)
Infinix Note 12i: Infinix Note 12i ఫోన్ కేవలం రూ. 9999 లకే లభిస్తుంది. ఈ ఫోన్ పీక్ బ్రైట్ నెస్ 1000 నిట్స్. బడ్జెట్ ఫోన్ సెగ్మెంట్ లో ఈ పీక్ బ్రైట్ నెస్ చాలా రేర్. ఇందులో ఓటీటీ కంటెంట్ ను హెచ్ డీలో చూసేలా WideVine L1 certification సర్టిఫికేషన్ ఉంది.(Divya / HT Tech)
ఇతర గ్యాలరీలు