2024 KTM 390 Duke: మరింత పవర్ ఫుల్ ఇంజన్ తో కేటీఎం 390 డ్యూక్; యూత్ కు ఇక పండుగే..-indiabound 2024 ktm 390 duke gets a new more powerful engine ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2024 Ktm 390 Duke: మరింత పవర్ ఫుల్ ఇంజన్ తో కేటీఎం 390 డ్యూక్; యూత్ కు ఇక పండుగే..

2024 KTM 390 Duke: మరింత పవర్ ఫుల్ ఇంజన్ తో కేటీఎం 390 డ్యూక్; యూత్ కు ఇక పండుగే..

Aug 23, 2023, 03:05 PM IST HT Telugu Desk
Aug 23, 2023, 03:05 PM , IST

2024 KTM 390 Duke: 2024 కేటీఎం 390 డ్యూక్ లో మరింత పవర్ ఫుల్ ఇంజన్ ను అమర్చనున్నారు. ప్రస్తుతం ఇందులో 378 సీసీ ఇంజన్ ఉంది. 

2024 మోడల్ 390 డ్యూక్ ను కేటీఎం ఇటీవల గ్లోబల్ గా లాంచ్ చేసింది.

(1 / 8)

2024 మోడల్ 390 డ్యూక్ ను కేటీఎం ఇటీవల గ్లోబల్ గా లాంచ్ చేసింది.

2024 మోడల్ 390 డ్యూక్ లో బాడీ ప్యానెల్స్, లైటింగ్ ఎలెమెంట్స్ లో మార్పులు చేశారు. ఈ బైక్ సిగ్నేచర్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అట్లాంటిక్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది. 

(2 / 8)

Speaking of frame, the trellis frame is new with a pressure die-cast aluminium subframe, and a curved cast aluminium swingarm. The wheelbase is slightly longer which should help in increasing the stability. 

(3 / 8)

ఈ బైక్ కు బరువు తక్కువగా ఉండే ధృఢమైన అలాయ్ వీల్స్ ను అమర్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ 320 ఎంఎం, రియర్ డిస్క్ బ్రేక్ 240 ఎంఎం తో ఉంటుంది.

(4 / 8)

2024 మోడల్ కేటీఎం 390 డ్యూక్ లో బ్లూటూత్ కనెక్టివిటీతో 5 ఇంచ్ టీఎఫ్టీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. నేవిగేషన్ ఫెసిలిటీ ఉంటుంది.

(5 / 8)

2024 మోడల్ కేటీఎం 390 డ్యూక్ లో మిషెలిన్ టైర్స్ తో 17 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. భారత్ లో మాత్రం అపోలో టైర్స్ ను ఉపయోగిస్తారు. 

(6 / 8)

ఈ బైక్ ను 2024 లో భారత్ సహా అమెరికా, యూరోప్ దేశాల్లో కేటీఎం లాంచ్ చేయనుంది.

(7 / 8)

ఈ బైక్ కు సంబంధించిన కొన్ని పవర్ పార్ట్స్ ను కస్టమర్లు ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి కేటీఎం వీలు కల్పిస్తోంది. అవి మిర్రర్ సెట్, ఫ్లై స్క్రీన్, ఎక్స్ రింగ్ చెయిన్, వేవ్ బ్రేక్ డిస్క్, బార్ ఎండ్ మిర్రర్స్ .. వంటివి.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు