India vs Zimbabwe Live Streaming: ఈరోజే వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా, జింబాబ్వే తొలి టీ20.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?-india vs zimbabwe live streaming watch 1st t20 match in sonyli and sony sports network ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  India Vs Zimbabwe Live Streaming: ఈరోజే వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా, జింబాబ్వే తొలి టీ20.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

India vs Zimbabwe Live Streaming: ఈరోజే వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా, జింబాబ్వే తొలి టీ20.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Jul 06, 2024, 08:52 AM IST Hari Prasad S
Jul 06, 2024, 08:52 AM , IST

  • IND vs ZIM Live Streaming: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా.. జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ కు సిద్ధమైంది. శనివారం (జులై 6) ఈ మ్యాచ్ హరారెలో జరగబోతోంది. మరి ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

IND vs ZIM Live Streaming: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా తన తొలి మ్యాచ్ జింబాబ్వేతో ఆడబోతోంది. సీనియర్లు లేకుండా శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని యంగిండియా బరిలోకి దిగుతోంది. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ శనివారం అంటే ఈరోజు (జులై 6) జరగనుంది. 

(1 / 7)

IND vs ZIM Live Streaming: ఇండియా, జింబాబ్వే మధ్య హరారెలోని హరారె స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ మ్యాచ్.. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. 4 గంటలకు టాప్ పడుతుంది. ఇదే గ్రౌండ్లో మిగతా అన్ని మ్యాచ్ లు కూడా ఇదే సమయానికి ప్రారంభమవుతాయి

(2 / 7)

IND vs ZIM Live Streaming: ఇండియాలో ఇండియా, జింబాబ్వే సిరీస్ ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లైవ్ బ్రాడ్ కాస్ట్ చేయనుంది. ఇక సోనీలివ్ ఓటీటీలోనూ ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

(3 / 7)

IND vs ZIM Live Streaming: ఇన్నాళ్లూ హాట్‌స్టార్, జియో సినిమాల్లాంటి ప్లాట్‌ఫామ్స్ పై క్రికెట్ మ్యాచ్ లను ఫ్రీగా చూసినా.. సోనీలివ్ లో మాత్రం ఆ అవకాశం లేదు. దీనికోసం సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి.

(4 / 7)

IND vs ZIM Live Streaming: తొలి టీ20లో టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే/ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్

(5 / 7)

IND vs ZIM Live Streaming: ఇండియా, జింబాబ్వే ఇప్పటి వరకూ టీ20ల్లో 8సార్లు తలపడ్డాయి. అందులో ఆరుసార్లు ఇండియా, రెండుసార్లు జింబాబ్వే గెలిచాయి. ఈ 8 మ్యాచ్ లలో ఏడు హరారెలోనే జరిగాయి. ఇక 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగింది.

(6 / 7)

IND vs ZIM Live Streaming: ఈ ఏడాది ఐపీఎల్లో రాణించిన అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే లాంటి యువకులకు జట్టులో స్థానం దక్కింది. ఈ సిరీస్ వాళ్లకు మంచి అవకాశం కానుంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు