Independence Day 2023: 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న భారత్; దేశమంతటా పండుగ వాతావరణం-independence day 2023 india gears up for independence day celebrations ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Independence Day 2023: 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న భారత్; దేశమంతటా పండుగ వాతావరణం

Independence Day 2023: 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న భారత్; దేశమంతటా పండుగ వాతావరణం

Aug 11, 2023, 06:21 PM IST HT Telugu Desk
Aug 11, 2023, 06:21 PM , IST

Independence Day 2023: భారత్ లో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రజలు 77 వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమృత కాల మహోత్సవాలను నిర్వహిస్తోంది. ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ జెండా ఇంటింటా జెండా పండుగ చేసుకోవాలని పిలుపునిస్తోంది. 

భారత్ లో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రజలు 77 వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్నారు.

(1 / 7)

భారత్ లో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రజలు 77 వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్నారు.(ANI)

కాలేజీలో జరిగే దేశభక్తి కార్యక్రమాల పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న పట్నాలోని పట్నా విమన్స్ కాలేజీ విద్యార్థినులు

(2 / 7)

కాలేజీలో జరిగే దేశభక్తి కార్యక్రమాల పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న పట్నాలోని పట్నా విమన్స్ కాలేజీ విద్యార్థినులు(ANI)

త్రిపురలోని ధర్మానగర్ లో జాతీయ జెండాలను సిద్ధం చేస్తున్న కార్మికులు

(3 / 7)

త్రిపురలోని ధర్మానగర్ లో జాతీయ జెండాలను సిద్ధం చేస్తున్న కార్మికులు(PTI)

పట్నాలో ‘ఆజాదీ కీ గూంజ్’ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినులు

(4 / 7)

పట్నాలో ‘ఆజాదీ కీ గూంజ్’ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినులు(PTI)

జమ్మూలో పూలదండలతో త్రివర్ణ రంజిత భారత చిత్ర పటాన్ని ను తీర్చిదిద్దుతున్న కళాకారుడు.

(5 / 7)

జమ్మూలో పూలదండలతో త్రివర్ణ రంజిత భారత చిత్ర పటాన్ని ను తీర్చిదిద్దుతున్న కళాకారుడు.(PTI)

జమ్మూకశ్మీర్ లోని అనంత నాగ్ లో విద్యార్థుల ’తిరంగ ర్యాలీ‘.

(6 / 7)

జమ్మూకశ్మీర్ లోని అనంత నాగ్ లో విద్యార్థుల ’తిరంగ ర్యాలీ‘.(PTI)

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ శోభితంగా ముస్తాబైన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం.

(7 / 7)

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ శోభితంగా ముస్తాబైన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం.(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు