IND vs AUS 3rd T20 Highlights: ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ హైలైట్స్-ind vs aus 3rd t20 match highlights team india winning celebration photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Aus 3rd T20 Highlights: ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ హైలైట్స్

IND vs AUS 3rd T20 Highlights: ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ హైలైట్స్

Sep 26, 2022, 12:33 PM IST Nelki Naresh Kumar
Sep 26, 2022, 08:58 AM , IST

ఆదివారం జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో భారత జట్టు సొంతం చేసుకున్న‌ది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, సూర్య‌కుమార్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగి టీమ్ ఇండియాకు విజ‌యాన్ని అందించారు. ఈ టీ20 మ్యాచ్‌లోని కొన్ని అరుదైన దృశ్యాలు ఇవే...

టీమ్ ఇండియా గెలుపు సంబరాలు

(1 / 6)

టీమ్ ఇండియా గెలుపు సంబరాలు(twitter/bcci)

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో సూర్య‌కుమార్ యాద‌వ్‌, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న అక్ష‌ర్ ప‌టేల్‌

(2 / 6)

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో సూర్య‌కుమార్ యాద‌వ్‌, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న అక్ష‌ర్ ప‌టేల్‌(Twitter/ suryakumar yadav)

విరాట్ కోహ్లి

(3 / 6)

విరాట్ కోహ్లి(twitter/bcci)

విరాట్ కోహ్లి, సూర్య‌కుమార్ యాద‌వ్‌

(4 / 6)

విరాట్ కోహ్లి, సూర్య‌కుమార్ యాద‌వ్‌(twitter/bcci)

హార్దిక్ పాండ్య‌

(5 / 6)

హార్దిక్ పాండ్య‌(twitter)

అక్ష‌ర్ ప‌టేల్‌

(6 / 6)

అక్ష‌ర్ ప‌టేల్‌(twitter/bcci)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు