Tiguan SUV EV : టిగువాన్​ ఎస్​యూవీకి ‘ఈవీ’ టచ్​.. లాంచ్​ ఎప్పుడంటే!-in pictures volkswagen s bet selling suv tiguan to get its ev version soon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pictures: Volkswagen's Bet Selling Suv Tiguan To Get Its Ev Version Soon

Tiguan SUV EV : టిగువాన్​ ఎస్​యూవీకి ‘ఈవీ’ టచ్​.. లాంచ్​ ఎప్పుడంటే!

Feb 17, 2023, 01:44 PM IST Sharath Chitturi
Feb 17, 2023, 01:44 PM , IST

Tiguan SUV EV : ఈవీ సెగ్మెంట్​లో ఉన్న డిమాండ్​ని అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ ఆటోమొబైల్​ సంస్థ వోక్స్​వ్యాగన్​ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న టిగువాన్​కు ఈవీ టచ్​ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పూరతి వివరాలు..

టిగువాన్​ ఎస్​యూవీ ఈవీని మార్కెట్​లో లాంచ్​ చేసేందుకు చూస్తోంది వోక్స్​వ్యాగన్​. మరో మూడేళ్లల్లో ఇది ప్రొడక్షన్​ దశకు చేరుతుందని సమాచారం. 

(1 / 5)

టిగువాన్​ ఎస్​యూవీ ఈవీని మార్కెట్​లో లాంచ్​ చేసేందుకు చూస్తోంది వోక్స్​వ్యాగన్​. మరో మూడేళ్లల్లో ఇది ప్రొడక్షన్​ దశకు చేరుతుందని సమాచారం. (HT AUTO)

ప్రస్తుతానికైతే.. టిగువాన్​ ఈవీ కన్ఫర్మ్​ అయ్యింది. సంస్థ వర్కర్స్​తో జరిగిన సమావేశంలో యాజమాన్యం ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. 

(2 / 5)

ప్రస్తుతానికైతే.. టిగువాన్​ ఈవీ కన్ఫర్మ్​ అయ్యింది. సంస్థ వర్కర్స్​తో జరిగిన సమావేశంలో యాజమాన్యం ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. (HT AUTO)

వోక్స్​వ్యాగన్​ ఎంఈబీ- ప్లస్​ ప్లాట్​ఫామ్​పై ఈ టిగువాన్​ ఎస్​యూవీని తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. జర్మనీ వోల్ఫ్స్​బర్గ్​లో దీనిని తయారు చేయనున్నారు. గోల్ఫ్​, టౌరన్​, సీట్​ టర్రాకో వంటి ప్రముఖ మోడల్స్​ను ఇక్కడ తయారు చేస్తున్నారు. 

(3 / 5)

వోక్స్​వ్యాగన్​ ఎంఈబీ- ప్లస్​ ప్లాట్​ఫామ్​పై ఈ టిగువాన్​ ఎస్​యూవీని తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. జర్మనీ వోల్ఫ్స్​బర్గ్​లో దీనిని తయారు చేయనున్నారు. గోల్ఫ్​, టౌరన్​, సీట్​ టర్రాకో వంటి ప్రముఖ మోడల్స్​ను ఇక్కడ తయారు చేస్తున్నారు. (HT AUTO)

"వోక్స్​వ్యాగన్​ గోల్ఫ్​ ఒక ఐకానిక్​ కారు. దానికి మంచి పేరు వచ్చింది. అందుకే ఇప్పుడు.. గోల్ఫ్​, టిగువాన్​కు ఎలక్ట్రిక్​ వర్షెన్​ను తీసుకొస్తున్నాము," అని సంస్థ సీఈఓ ఓలివర్​ బ్లూమ్​ తెలిపారు. 

(4 / 5)

"వోక్స్​వ్యాగన్​ గోల్ఫ్​ ఒక ఐకానిక్​ కారు. దానికి మంచి పేరు వచ్చింది. అందుకే ఇప్పుడు.. గోల్ఫ్​, టిగువాన్​కు ఎలక్ట్రిక్​ వర్షెన్​ను తీసుకొస్తున్నాము," అని సంస్థ సీఈఓ ఓలివర్​ బ్లూమ్​ తెలిపారు. (HT AUTO)

టిగువాన్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వోక్స్​వ్యాగన్​ ఈవీ ప్రాజెక్ట్​లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. 2026లో ఇది లాంచ్​ అవ్వొచ్చు.

(5 / 5)

టిగువాన్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వోక్స్​వ్యాగన్​ ఈవీ ప్రాజెక్ట్​లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. 2026లో ఇది లాంచ్​ అవ్వొచ్చు.(HT AUTO)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు