Volkswagen Taigun new edition : వోక్స్​వ్యాగన్​ కొత్త ఎడిషన్​ వచ్చేసింది.. విశేషాలివే!-in pics volkswagen taigun matte grey edition introduced check details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Volkswagen Taigun New Edition : వోక్స్​వ్యాగన్​ కొత్త ఎడిషన్​ వచ్చేసింది.. విశేషాలివే!

Volkswagen Taigun new edition : వోక్స్​వ్యాగన్​ కొత్త ఎడిషన్​ వచ్చేసింది.. విశేషాలివే!

Apr 22, 2023, 06:46 AM IST Sharath Chitturi
Apr 22, 2023, 06:46 AM , IST

  • Volkswagen Taigun new edition : వోక్స్​వ్యాగన్​ టైగన్​ ఎస్​యూవీ ఇండియాలో సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. ఇక ఇప్పుడు ఈ మోడల్​కు కొత్త ఎడిషన్​ను తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎడిషన్​ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..

టైగన్​ జీటీ ప్లస్​ ఎంటీలో కార్బన్​ స్టీల్​ గ్రే మాట్​ పెయింట్​ను ప్రవేశపెట్టింది వోక్స్​వ్యాగన్​. ఇది.. కంపెనీకి చెందిన సరికొత్త జీటీ ఎడ్జ్​ లిమిటెడ్​ కలెక్షన్​లో ఒక భాగం.

(1 / 6)

ఈ సరికొత్త ఎడిషన్​ 2023 జూన్​ నుంచి మార్కెట్​లో అందుబాటులో ఉంటుంది.

(2 / 6)

ఈ సరికొత్త ఎడిషన్​ 2023 జూన్​ నుంచి మార్కెట్​లో అందుబాటులో ఉంటుంది.

ఈ టైగన్​ మాట్​ ఎడిషన్​లో డోర్​ హ్యాండిల్స్​, డోర్​ మిర్రర్స్​, రేర్​ రూఫ్​ స్పాయిలర్​లు గ్లాసీ బ్లాక్​ రంగులో వస్తున్నాయి.

(3 / 6)

ఇక ఈ టైగన్​ మాట్​ ఎడిషన్​ ఫ్రెంట్​ గ్రిల్​కు జీటీ బ్రాండింగ్​ ఉంటుంది. రేర్​లో జీటీ ఫెండర్​ బ్యాడ్జ్​ వస్తుంది.

(4 / 6)

రేర్​ సీట్​ బెల్ట్​ రిమైండర్​, ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​తో పాటు ఈ వెహికిల్​తో అనేక సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి.

(5 / 6)

వోక్స్​వ్యాగన్​ టైగన్​ మాట్​ ఎడిషన్​లో స్మార్ట్​ టచ్​ క్లైమాట్రోనిక్​ ఆటో ఏసీ, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​ వంటివి కొన్ని ఫీచర్స్​గా ఉన్నాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు