Ferrari Purosangue : 3.3 సెకన్లలో 100కేఎంపీహెచ్​.. ఫెరారీ సూపర్​ ఫాస్ట్​ కార్​ ఇదే!-in pics this ferrari purosangue can zoom to 100 kmph in just 3 3 seconds ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ferrari Purosangue : 3.3 సెకన్లలో 100కేఎంపీహెచ్​.. ఫెరారీ సూపర్​ ఫాస్ట్​ కార్​ ఇదే!

Ferrari Purosangue : 3.3 సెకన్లలో 100కేఎంపీహెచ్​.. ఫెరారీ సూపర్​ ఫాస్ట్​ కార్​ ఇదే!

Feb 20, 2023, 06:09 AM IST Sharath Chitturi
Feb 20, 2023, 06:09 AM , IST

  • Ferrari Purosangue speed : ప్రపంచవ్యాప్తంగా సూపర్​ ఫాస్ట్​ కార్స్​ చాలానే ఉన్నాయి. వీటిల్లో ఫెరారీ పురోసాంగ్​ ప్రత్యేకం. ఈ కారు.. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 3.3 సెకన్లలో అందుకోగలదు! 2023 చివర్లో ఇది ఇండియాలో లాంచ్​ అవ్వొచ్చు. ధర రూ. 3కోట్లు- రూ. 5కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫెరారీ పురోసాంగ్​.. స్పీడ్​కి, పవర్​కి పెట్టింది పేరుగా మారింది. ఇందులో నేచురల్లీ ఆస్పిరేటెడ్​ 6.5 లీటర్​ వీ12 ఇంజిన్​ ఉంటుంది.

(1 / 6)

ఈ ఇంజిన్​ 715 హెచ్​పీ పవర్​ను, 715 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. పైగా.. ఇందులో 8 స్పీడ్​ డ్యూయెల్​ క్లచ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

(2 / 6)

ఈ సూపర్​ కారు.. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 3.3 సెకన్లలోనే అందుకోగలదు! దీని టాప్​ స్పీడ్​ 310 కేఎంపీహెచ్​.

(3 / 6)

ఈ ఫెరారీ పురసాంగ్​లో 24 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, 1.18 ఇంచ్​ ఫెండర్​ ఎక్స్​టెన్షన్స్​, మ్యాచింగ్​ సైడ్​ స్కర్ట్స్​, డ్యూయెల్​ స్పాయిలర్​, కార్బన్​ ఫైబర్​ రేర్​ డిఫ్యూజర్​ విత్​ క్వాడ్​ ఎగ్జాస్ట్​ వంటివి ఉంటాయి.

(4 / 6)

0-200 కేఎంపీహెచ్​ను 10.6 సెకన్లలో టచ్​ చేస్తుంది ఈ కారు. 

(5 / 6)

0-200 కేఎంపీహెచ్​ను 10.6 సెకన్లలో టచ్​ చేస్తుంది ఈ కారు. 

ఈ మోడల్​.. 2023 చివరి నాటికి ఇండియాలో లాంచ్​ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు