తెలుగు న్యూస్ / ఫోటో /
BMW 3.0 CSL : బీఎండబ్ల్యూ లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కారు.. లుక్ అదిరిందిగా!
- BMW 3.0 CSL : లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కారు 3.0 సీఎస్ఎల్ని లాంచ్ చేసింది బీఎండబ్ల్యూ. కేవలం 50 కార్లను మాత్రమే తయారు చేయనుంది. మీరూ ఓ లుక్కేయండి.
- BMW 3.0 CSL : లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కారు 3.0 సీఎస్ఎల్ని లాంచ్ చేసింది బీఎండబ్ల్యూ. కేవలం 50 కార్లను మాత్రమే తయారు చేయనుంది. మీరూ ఓ లుక్కేయండి.
(1 / 8)
3.0 సీఎస్ఎల్ని తిరిగి ప్రవేశపెట్టింది బీఎండబ్ల్యూ. ఇందులో పలు కీలక మార్పులు చేసింది. ఎం3/ఎం4లో కనిపించే గ్రిల్.. ఇందులో లేదు.
(2 / 8)
ఈ కారు డిజైన్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. వెనక భాగంలో షార్ప్ వింగ్ వచ్చింది. దీంతో ఈ స్పోర్ట్స్ కారు అందం మరింత పెరిగింది.
(4 / 8)
2022 బీఎండబ్ల్యూ 3.0 సీఎస్ఎల్ అనేది.. ఓ మాడిఫైడ్ ఎం4 మోడల్‌గా కనిపిస్తుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే. 50 కార్లను మాత్రమే సంస్థ తయారు చేస్తుంది.
(5 / 8)
బీఎండబ్ల్యూ ట్విన్ టర్బో 3.0లీటర్ ఇన్లైన్ 6 ఇంజిన్ ఇందులో ఉంటుంది. ఇది ది మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్‌గా గుర్తింపు పొందింది. 553హెచ్‌పీ పవర్, 550ఎన్ఎం టార్క్‌ను ఇది జనరేట్ చేస్తుంది.
(6 / 8)
1970సీఎస్ఎల్ మోడల్‌ను కొత్త వర్షెన్ గుర్తు తెస్తుంది. యెల్లో ఎల్ఈడీ డీఆర్ఎల్లు, ట్రెడీషనల్ బీఎండబ్ల్యూ ఎం లోగో ఇందులో కనిపిస్తాయి.
ఇతర గ్యాలరీలు