BMW R 18 price : ఈ బీఎండబ్ల్యూ బైక్ బరువు 427కేజీలు-​ ధర రూ. 31.5లక్షలు!-in pics this bmw bike costs whopping 31 5 lakh here s why ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bmw R 18 Price : ఈ బీఎండబ్ల్యూ బైక్ బరువు 427కేజీలు-​ ధర రూ. 31.5లక్షలు!

BMW R 18 price : ఈ బీఎండబ్ల్యూ బైక్ బరువు 427కేజీలు-​ ధర రూ. 31.5లక్షలు!

Mar 23, 2023, 02:32 PM IST Sharath Chitturi
Mar 23, 2023, 02:32 PM , IST

BMW R 18 price : బీఎండబ్ల్యూ మోటరాడ్​ ఇండియా.. ఆర్​ 18 బైక్​కి సంబంధించిన టాప్​ ఎండ్​ వర్షెన్​ను తాజాగా లాంచ్​ చేసింది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 31.5లక్షలు. బైక్​కి సంబంధించిన బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి.

ఇండియా మార్కెట్​లో ఆర్​ 18 ట్రాన్స్​కాంటినెంటల్​ని లాంచ్​ చేసింది బీఎండబ్ల్యూ మోటారాడ్​ ఇండియా. దీని ఎక్స్​షోరూం ధర రూ. 31.50లక్షలు. సీబీయూ రూపంలో ఇది ఇండియాలోకి వస్తోంది.

(1 / 10)

ఈ బైక్​లో 1802 సీసీ బాక్సర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 4,750 ఆర్​పీఎం వద్ద 89 బీహెచ్​పీ పవర్​ను, 3000 ఆర్​పీఎం వద్ద 158 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(2 / 10)

ఈ బైక్​ 2000- 4000 ఆర్​పీఎం వద్ద 150 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుందని సంస్థ చెబుతోంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

(3 / 10)

ఇందులో యాంటీ హాపింగ్​ క్లచ్​ని ఉపయోగించింది బీఎండబ్ల్యూ. రివర్స్​ గేర్​ని కూడా ఆప్షనల్​గా ఇచ్చింది.

(4 / 10)

ఈ బీఎండబ్ల్యూ ఆర్​18 ట్రాన్స్​కాంటినెంటల్​లో రెయిన్​, రోల్​, రాక్​ వంటి మూడు మోడ్స్​ ఉంటాయి.

(5 / 10)

యాక్టివ్​ క్రూజ్​ కంట్రోల్​, ట్రాక్షన్​ కంట్రోల్​, ఆటోమెటిక్​ స్టెబులిటీ కంట్రోల్​, డైనమిక్​ ఇంజిన్​ బ్రేక్​ కంట్రోల్​, హిల్​ స్టార్ట్​ కంట్రోల్​, కీలెస్​ రైడ్​, ఎలక్ట్రానిక్​ క్రూజ్​ కంట్రోల్​, అడాప్టివ్​ లైటింగ్​ వంటి ఫీచర్స్​ ఇందులో వస్తున్నాయి.

(6 / 10)

ఈ బైక్​ బరువు ఏకంగా 427కేజీలు ఉంది. ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీ 24 లీటర్లు.

(7 / 10)

ఈ బైక్​ బరువు ఏకంగా 427కేజీలు ఉంది. ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీ 24 లీటర్లు.

ఈ బైక్ ఫ్రెంట్​లో ట్విన్​ డిస్క్​ బ్రేక్స్​, రేర్​లో సింగిల్​ డిస్క్​ బ్రేక్​ సెటప్​ ఉంది.

(8 / 10)

బైక్​లో 4 ఎనలాగ్​ సర్క్యులర్​ ఇన్​స్ట్రుమెంట్స్​, 10.25 ఇంచ్​ టీఎఫ్​టీ కలర్​ డిస్​ప్లే సెటప్​ ఉన్నాయి.

(9 / 10)

ఈ బీఎండబ్ల్యూ ఆర్​ 18 ట్రాన్స్​కాంటినెంటల్​లో 6 లౌడ్​స్పీకర్స్​, మార్షల్​ గోల్డ్​ సిరీస్​ స్టేజ్​ 2 సౌండ్​ సిస్టెమ్​ నుంచి బూస్టర్​ లభిస్తోంది.

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు