7ఏళ్లల్లో 5లక్షల సేల్స్​- టాటా టియాగో కొత్త మైలురాయి!-in pics tata tiago crosses 5 lakh unit sales milestone ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  7ఏళ్లల్లో 5లక్షల సేల్స్​- టాటా టియాగో కొత్త మైలురాయి!

7ఏళ్లల్లో 5లక్షల సేల్స్​- టాటా టియాగో కొత్త మైలురాయి!

Aug 07, 2023, 02:13 PM IST Sharath Chitturi
Jul 07, 2023, 06:05 AM , IST

  • టాటా మోటార్స్​కు చెందిన టాటా టియాగో.. సరికొత్త మైలురాయిని తాకింది. 7ఏళ్లల్లో 5లక్షల సేల్స్​ మార్క్​ను చేరుకుంది.

Tata Motors has announced CNG variant of Tiago NRG in India, the CNG XT model carries a price tag of  ₹7.4 lakh (ex-showroom).

(1 / 5)

Tata Motors has announced CNG variant of Tiago NRG in India, the CNG XT model carries a price tag of ₹7.4 lakh (ex-showroom).(Tata Motors)

టాటా మోటార్స్​ నుంచి వస్తున్న అత్యంత చౌకైన మోడల్​గా గుర్తింపు పొందింది ఈ టాటా టియాగో. ఈ హ్యాచ్​బ్యాక్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.60లక్షలు- రూ. 8.11లక్షల మధ్యలో ఉంటుంది.

(2 / 5)

టాటా మోటార్స్​ నుంచి వస్తున్న అత్యంత చౌకైన మోడల్​గా గుర్తింపు పొందింది ఈ టాటా టియాగో. ఈ హ్యాచ్​బ్యాక్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.60లక్షలు- రూ. 8.11లక్షల మధ్యలో ఉంటుంది.(Tata Motors)

టియాగోలో పెట్రోల్​, సీఎన్​జీ, ఎలక్ట్రిక్​ వర్షెన్​లు ప్రస్తుతం మార్కెట్​లో ఉన్నాయి. పెట్రోల్​/ సీఎన్​జీ మోడల్స్​లో 1.2 లీటర్​ నేచుర్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. 5 స్పీడ్​ మేన్యువల్​/ ఏఎంటీ గేర్​బాక్స్​ లభిస్తోంది.

(3 / 5)

టియాగోలో పెట్రోల్​, సీఎన్​జీ, ఎలక్ట్రిక్​ వర్షెన్​లు ప్రస్తుతం మార్కెట్​లో ఉన్నాయి. పెట్రోల్​/ సీఎన్​జీ మోడల్స్​లో 1.2 లీటర్​ నేచుర్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. 5 స్పీడ్​ మేన్యువల్​/ ఏఎంటీ గేర్​బాక్స్​ లభిస్తోంది.(Tata Motors)

టియాగో ఈవీకి భారీ డిమాండ్​ కనిపిస్తోంది. ఇందులో 19.2 కేడబ్ల్యూహెచ్​, 24 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. వీటి రేంజ్​ 250కి.మీలు, 315కి.మీలు

(4 / 5)

టియాగో ఈవీకి భారీ డిమాండ్​ కనిపిస్తోంది. ఇందులో 19.2 కేడబ్ల్యూహెచ్​, 24 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. వీటి రేంజ్​ 250కి.మీలు, 315కి.మీలు(Tata Motors)

టియాగో సరికొత్త మైలురాయిపై టాటా మోటార్స్​ హర్షం వ్యక్తం చేసింది. తమ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది,

(5 / 5)

టియాగో సరికొత్త మైలురాయిపై టాటా మోటార్స్​ హర్షం వ్యక్తం చేసింది. తమ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది,(Tata Motors)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు