'తేజస్'లో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ!
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తేజస్ విమానంలో ప్రయాణించారు. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తేజస్ విమానంలో ప్రయాణించారు. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
(2 / 5)
"తేజస్ విమానంలో ప్రయాణించాను. ఆత్మనిర్భరం విషయంలో మన కష్టం, శ్రమ ఇతర దేశాలతో పోల్చుకుంటే తక్కువేమీ కాదు. భారత వాయుసేన, డీఆర్డీఓకు, హెచ్ఏఎల్ నా హృదయపూర్వక అభినందనలు," అని మోదీ ట్వీట్ చేశారు.(PM Modi Twitter)
(3 / 5)
"ఈ ప్రయాణంతో.. భారత దేశ సత్తాపై నాకు మరింత నమ్మకం పెరిగింది," అని మోదీ అన్నారు.(PM Modi twitter)
(4 / 5)
ప్రధాని మోదీ- తేజస్ విమాన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.(PM Modi twitter)
ఇతర గ్యాలరీలు