తెలుగు న్యూస్ / ఫోటో /
PM Modi: వయనాడ్ లో ప్రకృతి విధ్వంసాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
- జూలై 30న కొండచరియలు విరిగిపడటంతో సంభవించిన వినాశనాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని మోదీ శనివారం వయనాడ్ లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించారు. అక్కడ బాధితులను పరామర్శించారు. సహాయ,పునరావాస చర్యలపై ఆరా తీశారు.

(1 / 7)
కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పరామర్శించారు.(GoI)
(2 / 7)
జూలై 30న వయనాడ్ లోని చూరల్మాల, ముండక్కైలో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.(GoI)
(3 / 7)
ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా కేరళ ఏడీజీపీ (శాంతిభద్రతలు) ఎంఆర్ అజిత్ కుమార్ ప్రధానికి ప్రమాదం పూర్వాపరాలను వివరించారు.(GoI)
(4 / 7)
దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.(GoI)
(5 / 7)
కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు మోదీ వయనాడ్ లోని సహాయ శిబిరాన్ని సందర్శించారు.(GoI)
(6 / 7)
విపత్తు చోటు చేసుకున్న ప్రదేశాన్ని సందర్శించే ముందు, వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలను అంచనా వేయడానికి ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు.(GoI)
ఇతర గ్యాలరీలు