G7 Summit 2023 : జపాన్​లో బిజీబిజీగా మోదీ.. జీ7 దేశాధినేతలతో సమావేశం..-in pics pm modi meets world leaders at g7 summit 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  G7 Summit 2023 : జపాన్​లో బిజీబిజీగా మోదీ.. జీ7 దేశాధినేతలతో సమావేశం..

G7 Summit 2023 : జపాన్​లో బిజీబిజీగా మోదీ.. జీ7 దేశాధినేతలతో సమావేశం..

May 20, 2023, 01:46 PM IST Sharath Chitturi
May 20, 2023, 01:46 PM , IST

G7 Summit 2023 : జీ7 సదస్సు కోసం జపాన్​ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వివిధ దేశాధినేతలను కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

జపాన్​లోని ప్రముఖ పెయింటర్​ హిరోక టకయామాతో కలిసి ఫొటో దిగిన ప్రధాని మోదీ.

(1 / 8)

జపాన్​లోని ప్రముఖ పెయింటర్​ హిరోక టకయామాతో కలిసి ఫొటో దిగిన ప్రధాని మోదీ.(PTI)

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్​ సుక్​ యోల్​తో ప్రధాని మదీ. వీరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

(2 / 8)

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్​ సుక్​ యోల్​తో ప్రధాని మదీ. వీరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.(AP)

జపాన్​ ప్రధాని ఫూమియో కిషిదాతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ.

(3 / 8)

జపాన్​ ప్రధాని ఫూమియో కిషిదాతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ.(REUTERS)

వియత్నాం ప్రధాని ఫామ్​ మిన్హ్​ చిహ్న్​తో సమావేశానికి ముందు ఫొటో దిగిన మోదీ.

(4 / 8)

వియత్నాం ప్రధాని ఫామ్​ మిన్హ్​ చిహ్న్​తో సమావేశానికి ముందు ఫొటో దిగిన మోదీ.(ANI/ PIB)

7జీ సదస్సులో భాగంగా జపాన్​ ప్రధానితో మోదీ.

(5 / 8)

7జీ సదస్సులో భాగంగా జపాన్​ ప్రధానితో మోదీ.(AFP)

ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి హీరోషిమాకు చేరుకున్నారు. ఆయనకు జపాన్​ ప్రధాని కిషిదా స్వాగతం పలికిన దృశ్యమిది.

(6 / 8)

ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి హీరోషిమాకు చేరుకున్నారు. ఆయనకు జపాన్​ ప్రధాని కిషిదా స్వాగతం పలికిన దృశ్యమిది.(Arindam Bagchi Twitter)

యూరోపియన్​ కౌన్సిల్​ అధ్యక్షుడు ఛార్లెస్​ మిషెల్​, ఇటలీ ప్రధాని జార్జియో మిలానీ, కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో, ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​, జపాన్​ ప్రధాని కిషిదా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, జర్నన్​ ఛాన్స్​లర్​ ఒలాఫ్​ స్కోల్జ్​, బ్రిటన్​ ప్రధాని రిషి సునక్​, యూరోపియన్​ కమిషన్​ అధ్యక్షురాలు ఉర్సెలా వాన్​డర్​ లెవెన్​లు ఇలా ఫొటో దిగారు.

(7 / 8)

యూరోపియన్​ కౌన్సిల్​ అధ్యక్షుడు ఛార్లెస్​ మిషెల్​, ఇటలీ ప్రధాని జార్జియో మిలానీ, కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో, ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​, జపాన్​ ప్రధాని కిషిదా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, జర్నన్​ ఛాన్స్​లర్​ ఒలాఫ్​ స్కోల్జ్​, బ్రిటన్​ ప్రధాని రిషి సునక్​, యూరోపియన్​ కమిషన్​ అధ్యక్షురాలు ఉర్సెలా వాన్​డర్​ లెవెన్​లు ఇలా ఫొటో దిగారు.(AFP)

జపాన్​ ప్రధాని కిషిదాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 21వరకు మోదీ జపాన్​లోనే ఉంటారని తెలుస్తోంది.

(8 / 8)

జపాన్​ ప్రధాని కిషిదాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 21వరకు మోదీ జపాన్​లోనే ఉంటారని తెలుస్తోంది.(PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు