Himachal Pradesh flash floods : సర్వం నాశనం.. బ్రతుకులు ఛిద్రం!-in pics normal life disrupted du to himachal pradesh flash floods ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Himachal Pradesh Flash Floods : సర్వం నాశనం.. బ్రతుకులు ఛిద్రం!

Himachal Pradesh flash floods : సర్వం నాశనం.. బ్రతుకులు ఛిద్రం!

Aug 20, 2022, 01:37 PM IST Sharath Chitturi
Aug 20, 2022, 01:37 PM , IST

Himachal Pradesh flash floods : భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. హిమాచల్​ప్రదేశ్​ను ముంచెత్తాయి. అధికారిక లెక్క ప్రకారం.. వివిధ ప్రమాద ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది! 

భారీ వర్షాలకు మట్టిలో కూరుకుపోయి, బోల్తా పడిన వాహనం

(1 / 6)

భారీ వర్షాలకు మట్టిలో కూరుకుపోయి, బోల్తా పడిన వాహనం

హిమాచల్​ ప్రదేశ్​ భారీ వర్షాల నేపథ్యంలో ఎన్​డీఆర్​ఎఫ్​ రంగంలోకి దిగింది. ముప్పు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది.

(2 / 6)

హిమాచల్​ ప్రదేశ్​ భారీ వర్షాల నేపథ్యంలో ఎన్​డీఆర్​ఎఫ్​ రంగంలోకి దిగింది. ముప్పు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది.(HT_PRINT)

హిమాచల్​ ప్రదేశ్​లో వర్షాలు ఇప్పట్లో తగ్గేడట్టు కనిపించడం లేదు. మరి కొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

(3 / 6)

హిమాచల్​ ప్రదేశ్​లో వర్షాలు ఇప్పట్లో తగ్గేడట్టు కనిపించడం లేదు. మరి కొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.(ANI)

కాంగ్రా ప్రాంతంలో.. ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సైన్యం, ఎన్​డీఆర్​ఎఫ్​

(4 / 6)

కాంగ్రా ప్రాంతంలో.. ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సైన్యం, ఎన్​డీఆర్​ఎఫ్​(NORTHERN COMMAND - INDIAN ARMY T)

ఆకస్మిక వరదలతో హిమాచల్​ప్రదేశ్​లోని అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి.

(5 / 6)

ఆకస్మిక వరదలతో హిమాచల్​ప్రదేశ్​లోని అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి.(PTI)

హిమాచల్​ప్రదేశ్​ ఆకస్మిక వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తి

(6 / 6)

హిమాచల్​ప్రదేశ్​ ఆకస్మిక వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తి(ANI twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు