Nissan Max-Out Concept : నిస్సాన్​ ‘మ్యాక్స్​ ఔట్​’ కాన్సెప్ట్​.. అదిరిందిగా!-in pics nissan max out concept car presented from future see full details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nissan Max-out Concept : నిస్సాన్​ ‘మ్యాక్స్​ ఔట్​’ కాన్సెప్ట్​.. అదిరిందిగా!

Nissan Max-Out Concept : నిస్సాన్​ ‘మ్యాక్స్​ ఔట్​’ కాన్సెప్ట్​.. అదిరిందిగా!

Feb 03, 2023, 06:30 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Feb 03, 2023, 06:30 AM , IST

  • Nissan Max-Out : ‘మ్యాక్స్​ ఔట్​’కు సంబంధించిన కాన్సెప్ట్​ను రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ నిస్సాన్​. ఇదొక ఆల్​- ఎలక్ట్రిక్​ స్పోర్ట్స్​ రోడ్​స్టర్​ వెహికిల్​. డిజైన్​ని చూస్తుంటే.. క్యాబిన్​ స్పేస్​ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.

నిస్సాన్​ మ్యాక్స్​-ఔట్​ అనేది ఒక కన్వర్టెబుల్​ కాన్సెప్ట్​. కన్వర్టెబుల్​ కారు అంటే.. రూఫ్​ లేకుండా ప్రయాణించగలిగేది అని అర్థం.

(1 / 5)

నిస్సాన్​ మ్యాక్స్​-ఔట్​ అనేది ఒక కన్వర్టెబుల్​ కాన్సెప్ట్​. కన్వర్టెబుల్​ కారు అంటే.. రూఫ్​ లేకుండా ప్రయాణించగలిగేది అని అర్థం.

డిజైన్​పరంగా.. చాలా లైటింగ్​ పరికరాలను కారుకు ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది.

(2 / 5)

డిజైన్​పరంగా.. చాలా లైటింగ్​ పరికరాలను కారుకు ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది.

క్యాబిన్​ స్పేస్​ ఎక్కువగా ఉండే విధంగా కారును రూపొందించనున్నట్టు కాన్సెప్ట్​ను చూస్తే స్పష్టమవుతోంది.

(3 / 5)

క్యాబిన్​ స్పేస్​ ఎక్కువగా ఉండే విధంగా కారును రూపొందించనున్నట్టు కాన్సెప్ట్​ను చూస్తే స్పష్టమవుతోంది.

ఇక క్యాబిన్​లో ఓ భారీ డిజిటల్​ స్క్రీన్​ ఉండటం విశేషం. అది మల్టీటాస్కింగ్​ చేయొచ్చు!

(4 / 5)

ఇక క్యాబిన్​లో ఓ భారీ డిజిటల్​ స్క్రీన్​ ఉండటం విశేషం. అది మల్టీటాస్కింగ్​ చేయొచ్చు!

లో స్లంగ్​ డిజైన్​తో ఈ కారు మరింత ఆకర్షణీయంగా, స్టైలిష్​గా కనిపిస్తోంది.

(5 / 5)

లో స్లంగ్​ డిజైన్​తో ఈ కారు మరింత ఆకర్షణీయంగా, స్టైలిష్​గా కనిపిస్తోంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు