తెలుగు న్యూస్ / ఫోటో /
Nissan: నిస్సాన్ నుంచి వస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ కార్
- జపాన్ దిగ్గజ ఆటో మేకర్ నిస్సాన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ కారు.. నిస్సాన్ హైపర్ అడ్వెంచర్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ వస్తోంది. దీనిపై నిస్సాన్ కీలక అప్ డేట్ ను విడుదల చేసింది.
- జపాన్ దిగ్గజ ఆటో మేకర్ నిస్సాన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ కారు.. నిస్సాన్ హైపర్ అడ్వెంచర్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ వస్తోంది. దీనిపై నిస్సాన్ కీలక అప్ డేట్ ను విడుదల చేసింది.
(1 / 6)
హైపర్ అడ్వెంచర్‌లో డైనమిక్ బాడీ ప్యానెల్‌లు ఉన్నాయని నిస్సాన్ వెల్లడించింది. ఈ కారు ఫ్రంట్ స్పాయిలర్స్ ఎయిర్ ఇన్ ఫ్లో ను రి డైరెక్ట్ చేస్తాయి. తద్వారా కారు ఎయిరో డైనమిక్స్ పర్పార్మెన్స్ మరింత పెరుగుతుంది.
(2 / 6)
హైపర్ అడ్వెంచర్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUV అనేది నిస్సాన్ ఒరిజినల్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్‌లలో ఒకటి. ఇది హైపర్ అర్బన్ కాన్సెప్ట్ గా రూపొందింది. డిజైన్ పరంగా ఈ కారు కొంతవరకు నిస్సాన్ ఆరియా ఈవీ నుంచి స్ఫూర్తి పొందింది.
(3 / 6)
నిస్సాన్ హైపర్ అడ్వెంచర్ కారు డోర్స్ డిజైన్ ను అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. ముఖ్యంగా వెనుక వైపు ఉండే డోర్ బటర్ ఫ్లై డిజైన్ లో ఉంటాయి. ఈ డిజైన్ వల్ల కారు లోపలికి వెళ్లడం, బయటకు రావడం మరింత సులువవుతుంది.
(4 / 6)
నిస్సాన్ హైపర్ అడ్వెంచర్ లో వెనుక డోర్ ట్రంక్ స్టెప్స్ తో ఉంటుంది. దీనివల్ల ఈ డోర్ ను తెరుచుకుని కూర్చోవడం సులువు అవుతుంది. 180-డిగ్రీల టర్నింగ్ రియర్ బెంచ్ సీటు ఉంటుంది.
(5 / 6)
నిస్సాన్ హైపర్ అడ్వెంచర్ లో డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. ఈ డిజిటల్ డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిసి ఉంటాయి. స్టీరింగ్ వీల్ మధ్యలో డిజిటల్ డిస్ ప్లేతో ఫార్ములా వన్ కార్లలోని స్టీరింగ్ వీల్ తరహాలో ఉంటుంది.
ఇతర గ్యాలరీలు