(1 / 7)
మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ హాటే వోయిచర్ అనేది ఓ స్పెషల్ ఎడిషన్ లగ్జరీ సెడాన్. కేవలం 150 యూనిట్లను మాత్రమే రూపొందిస్తోంది సంస్థ.
(2 / 7)
ఈ లగ్జరీ వెహికిల్.. స్టాండర్డ్ వర్షెన్‌ను పోలి ఉంది. కానీ ఎక్స్టీరియర్లో మాత్రం డ్యూయెల్ టోన్ కలర్ వచ్చింది.
(3 / 7)
ఇందులో మెటాలిక్ నాటికల్ బ్లూ పెయింట్‌ని బాడీ అప్పర్ పోర్షన్, వీల్స్‌కు వేశారు. లోయర్ పోర్షన్లో రోజ్ గోల్డ్ రంగు వేశారు.
(4 / 7)
క్యాబిన్‌ను చూస్తే.. స్పెషల్ ఎడిష్ను చాలా శ్రద్ధతో రూపొందించినట్టు అర్థమయిపోతుంది.
(5 / 7)
Mercedes-Maybach S-Class Haute Voiture gets special colourful fabric and leather upholstery inside the cabin.
క్యాబిన్లో ప్రత్యేకంగా రూపొందించిన ఫాబ్రిక్స లెథర్ ఉంటుంది.
(6 / 7)
ఇందులో 16 స్పీకర్స్‌తో కూడిన 760వాట్ బర్మెస్టర్ ఆడియో సిస్టెమ్ ఉంటుంది.
(7 / 7)
ఈ లగ్జరీ వాహనంలో ఎంబీయూఎక్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు