Mahindra Thar Earth Edition: ఎడారి ఇసుక తిన్నెల స్ఫూర్తితో మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్; ఇది న్యూ ఏజ్ ఎస్ యూ వీ..-in pics mahindra thar gets earth edition price starts at 15 40 lakh rupees ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mahindra Thar Earth Edition: ఎడారి ఇసుక తిన్నెల స్ఫూర్తితో మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్; ఇది న్యూ ఏజ్ ఎస్ యూ వీ..

Mahindra Thar Earth Edition: ఎడారి ఇసుక తిన్నెల స్ఫూర్తితో మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్; ఇది న్యూ ఏజ్ ఎస్ యూ వీ..

Feb 28, 2024, 12:55 PM IST HT Telugu Desk
Feb 28, 2024, 12:55 PM , IST

  • Mahindra Thar Earth Edition: మహీంద్రా థార్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువ. లేటెస్ట్ గా మహింద్ర థార్ ఎర్త్ ఎడిషన్ ప్రత్యేకమైన శాటిన్ మ్యాట్ ఫినిష్డ్ డ్యూన్-బీజ్ డెసర్ట్ ఫ్యూరీ కలర్ తో దూసుకువస్తోంది. స్టాండర్డ్ వెర్షన్ తో పోలిస్తే ఈ మహింద్ర థార్ ఎర్త్ ఎడిషన్ లో పలు కాస్మెటిక్ మార్పులు చేశారు.

మహీంద్రా నుంచి వచ్చిన ఎస్ యూవీ లలో విస్తృతంగా పాపులర్ అయిన మోడల్ థార్. తాజాగా, ఈ ఎస్ యూ వీ కి స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేశారు. ఈ స్పెషల్ ఎడిషన్ కు మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ అని పేరు పెట్టారు. ఇది ప్రత్యేకమైన శాటిన్ మ్యాట్ ఫినిష్డ్ డ్యూన్-బీజ్ డెసర్ట్ ఫ్యూరీ రంగుతో వస్తోంది, ఇందులో ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ లలో అనేక కాస్మెటిక్ మార్పులు చేశారు. దీని ధర రూ .15.40 లక్షల నుండి రూ .17.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

(1 / 5)

ఎడారి నుండి ప్రేరణ పొందిన ఈ స్పెషల్ ఎడిషన్ మహీంద్రా థార్ ఎస్ యూవీ డోర్లు, రియర్ ఫెండర్ పై డ్యూన్-ఇండ్యూస్డ్ డెకాల్స్, సిల్వర్ అల్లాయ్ వీల్స్, మ్యాట్ బ్లాక్ బ్యాడ్జీలను పొందుపర్చారు. ఈ స్పెషల్ ఎడిషన్ పై మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ బ్యాడ్జ్ కూడా ఉంటుంది, ఈ బ్యాడ్జ్ ను ప్రత్యేకంగా కనిపించేలా బి-పిల్లర్లపై పొందుపర్చారు.

(2 / 5)

ఈ స్పెషల్ ఎడిషన్ థార్ ఎర్త్ ఎస్యూవీ ఇంటీరియర్ బ్లాక్ కలర్ బేస్, లైట్ బీజ్ యాక్సెంట్స్ తో ఉంటుంది. థార్ ఎర్త్ ఎడిషన్ లో హెడ్ రెస్ట్ లపై డ్యూన్ డిజైన్లతో కూడిన లేత గోధుమ రంగు లెథరెట్ సీట్లు ఉన్నాయి. ఏసీ వెంట్స్, స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్ యాక్సెంట్, డోర్లపై థార్ బ్రాండింగ్ ను పొందుపర్చి క్యాబిన్ ను మరింత మెరుగుపరిచారు. దీనిలో డార్క్ క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి. ప్రతి మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ఎస్ యూవీలు సీరియల్ నంబర్ 1తో ప్రారంభమయ్యే ప్రత్యేకమైన సంఖ్య కలిగిన విఐఎన్ ప్లేట్ తో వస్తాయి.

(3 / 5)

కాస్మెటిక్ అప్ డేట్స్ తో పాటు, మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ క్యాబిన్ లోపల లేఅవుట్స్3 డోర్ ట్రూ-బ్లూ ఆఫ్రోడర్ ప్రామాణిక వెర్షన్ తరహాలోనే ఉంటాయి. ఎడారి, ఇసుక దిబ్బల స్ఫూర్తితో లేత గోధుమ రంగు కలర్ థీమ్ తో సీట్లు ఉన్నాయి.

(4 / 5)

మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ క్యాబిన్ లోపల, ఎక్స్ టీరియర్ గా విస్తృత శ్రేణి కాస్మెటిక్ అప్ డేట్స్ ను చేశారు. మెకానికల్ గా ఇది స్టాండర్డ్ వర్షన్ మాదిరిగానే ఉంటుంది. ఇది పెట్రోల్, అలాగే డీజిల్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిలో కూడా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంజన్ స్పెసిఫికేషన్లు, పవర్ అవుట్ పుట్, టార్క్ అవుట్ పుట్, ఫ్యూయల్ ఎకానమీ కూడా థార్ యొక్క స్టాండర్డ్ వెర్షన్ మాదిరిగానే ఉంటాయి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు