Hyundai i20 facelift : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ హైలైట్స్​ ఇవే..-in pics hyundai i20 facelift gets a sharper face new tech and colours ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyundai I20 Facelift : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ హైలైట్స్​ ఇవే..

Hyundai i20 facelift : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ హైలైట్స్​ ఇవే..

May 13, 2023, 11:02 AM IST Sharath Chitturi
May 13, 2023, 11:02 AM , IST

  • Hyundai i20 facelift : హ్యుందాయ్​ మోటార్స్​కు చెందిన ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ త్వరలోనే లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ కారు విశేషాలు ఇక్కడ చూద్దాము..

2023 హ్యుందాయ్​ ఐ20 లుక్స్​ మరింత షార్ప్​గా.. మరింత స్పోర్టీగా కనిపిస్తున్నాయి.

(1 / 9)

ఇందులోని ఫ్రెంట్​ డిజైన్​ చాలా ఆకర్షణీయంగా మారింది. ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​తో కూడిన ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​ వస్తున్నాయి. స్కల్ప్​టెడ్​ బంపర్​ ఉండటంతో పాటు ఎయిర్​ ఇంటేక్​ మరింత వెడల్పుగా మారింది.

(2 / 9)

ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​ మరింత షార్ప్​గా అయ్యాయి. గ్లాసీ బ్లాక్​ ట్రిమ్​ వస్తుండటంతో.. స్మోకీ ఎఫెక్ట్​ వస్తోంది.

(3 / 9)

హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​లో 16 లేదా 17 ఇంచ్​తో కూడిన వీల్స్​ వస్తున్నాయి.

(4 / 9)

The premium hatchback's facelifted version has received new colour options, resulting in a total of eight exterior paint themes including three dual-tone colours.

(5 / 9)

లూసిడ్​ లైమ్​ మెటాలిక్​, లుమెన్​ గ్రే పర్ల్​, మెటా బ్లూ పర్ల్​ రంగులు కొత్తగా వచ్చాయి.

(6 / 9)

రేర్​లో బంపర్​ కాస్త మారింది. ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​లో పెద్దగా మార్పు లేదు. ముందు మోడల్​లోని స్లీక్​ ఎల్​ఈడీ స్ట్రిప్​ వస్తోంది.

(7 / 9)

కేబిన్​లో 10.25 ఇంచ్​ క్లస్టర్​, 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ సిస్టెమ్​ వస్తోంది.

(8 / 9)

ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో 1.0లీటర్​ టీ-జీడీఐ పెట్రోల్​ ఇంజిన్​ ఉండొచ్చు. ఇది ప్రస్తుతం ఉన్న ఇంజిన్​ కన్నా ఎక్కువ పవర్​, టార్క్​ను జనరేట్​ చేయగలదు!

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు