Honda City 2023 : సరికొత్త హోండా సిటీ వచ్చేసింది.. అప్డేటెడ్​ ఫీచర్స్​తో!-in pics honda city 2023 gets a new face and adas ditches diesel powertrain check details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Honda City 2023 : సరికొత్త హోండా సిటీ వచ్చేసింది.. అప్డేటెడ్​ ఫీచర్స్​తో!

Honda City 2023 : సరికొత్త హోండా సిటీ వచ్చేసింది.. అప్డేటెడ్​ ఫీచర్స్​తో!

Mar 02, 2023, 01:42 PM IST Sharath Chitturi
Mar 02, 2023, 01:42 PM , IST

  • Honda City 2023 : ఆటోమొబైల్​ ప్రియులు ఆసక్తిగా చూస్తున్న హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చేసింది. ఏడీఏఎస్​ టెక్నాలజీతో పాటు మరికొన్ని ఫీచర్స్​ ఇందులో యాడ్​ అయ్యాయి. మారుతీ సుజుకీ సియాజ్​, రానున్న 2023 హ్యుందాయ్​ వెర్నాకు ఇది గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

హోండా సిటీకి అప్డేటెడ్​ వర్షెన్​ను లాంచ్​ చేసింది ఆటోమొబైల్​ సంస్థ. డిజైన్​ పరంగ అప్డేట్స్​ వచ్చాయి. ఫలితంగా హోండా సిటీ మరింత స్టైలిష్​గా మారింది.

(1 / 5)

హోండా సిటీకి అప్డేటెడ్​ వర్షెన్​ను లాంచ్​ చేసింది ఆటోమొబైల్​ సంస్థ. డిజైన్​ పరంగ అప్డేట్స్​ వచ్చాయి. ఫలితంగా హోండా సిటీ మరింత స్టైలిష్​గా మారింది.

ఎక్స్​టీరియర్​లో హోండా సిటీకి స్కల్ప్​టెడ్​ ఫ్రెంట్​ బంపర్​ వస్తోంది. ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​లో మార్పులు లేవు.

(2 / 5)

ఎక్స్​టీరియర్​లో హోండా సిటీకి స్కల్ప్​టెడ్​ ఫ్రెంట్​ బంపర్​ వస్తోంది. ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​లో మార్పులు లేవు.

2023 హోండా సిటీలో ఎంట్రీ లెవల్​ వేరియంట్లు వచ్చాయి. అవి ఎస్​వీ, వీ. వీటి ఎక్స్​షోరూం ధరలు రూ. 11.49లక్షలు, రూ. 18.89లక్షలు.

(3 / 5)

2023 హోండా సిటీలో ఎంట్రీ లెవల్​ వేరియంట్లు వచ్చాయి. అవి ఎస్​వీ, వీ. వీటి ఎక్స్​షోరూం ధరలు రూ. 11.49లక్షలు, రూ. 18.89లక్షలు.

కొత్త హోండా సిటీలో డీజిల్​ మోడల్​ లేదు. దాని బదులు పెట్రోల్​ ఓన్లీ, పెట్రోల్​ హైబ్రీడ్​ ఇంజిన్​లు వచ్చాయి.

(4 / 5)

కొత్త హోండా సిటీలో డీజిల్​ మోడల్​ లేదు. దాని బదులు పెట్రోల్​ ఓన్లీ, పెట్రోల్​ హైబ్రీడ్​ ఇంజిన్​లు వచ్చాయి.

సరికొత్త హోండా సిటీలో ఒబ్సీడియన్​ బ్లూ పర్ల్​ రంగు లభిస్తోంది.

(5 / 5)

సరికొత్త హోండా సిటీలో ఒబ్సీడియన్​ బ్లూ పర్ల్​ రంగు లభిస్తోంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు