స్టైలిష్​ లుక్స్​తో హోండా సీబీ350 లాంచ్​..-in pics honda cb350 launched in india check details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  స్టైలిష్​ లుక్స్​తో హోండా సీబీ350 లాంచ్​..

స్టైలిష్​ లుక్స్​తో హోండా సీబీ350 లాంచ్​..

Nov 18, 2023, 01:28 PM IST Sharath Chitturi
Nov 18, 2023, 01:28 PM , IST

ఇండియాలో హోండా కొత్త బైక్​ లాంచ్ అయ్యింది. ఈ హోండా సీబీ350 విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

హోండా సీబీ350 చూడటానికి చాలా క్లాసీగా ఉంది. ఇందులో సర్క్యులర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ ఉంటుంది. ప్రెషియెస్​ రెడ్​ మెటాలిక్​, పర్ల్​ ఇగ్నియస్​ బ్లాక్​, మాట్​ క్రస్ట్​ మెటాలిక్​, మాట్​ మార్షనల్​ గ్రీన్​ మెటాలిక్​, మాట్​ డూన్​ బ్రౌన్​ వంటి కలర్స్​లో ఈ బైక్​ అందుబాటులో ఉండనుంది.

(1 / 5)

ఈ హోండా కొత్త బైక్​లో 348 సీసీ, ఎయిర్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 20.78 హెచ్​పీ పవర్​ని, 30 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ గేర్​ బాక్స్​ ఇందులో ఉంటుంది.

(2 / 5)

సస్పెషన్స్​ విషయానికొస్తే.. ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​ వస్తున్నాయి. హోండా సీబీ350 రెండు వీల్స్​కి డిస్క్​ బ్రేక్స్​ ఉంటాయి. డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ని కూడా ఇస్తోంది హోండా.

(3 / 5)

హోండా కొత్త బైక్​లో రెండు వేరియంట్స్​ ఉన్నాయి. అవి.. డీఎల్​ఎక్స్​, డీఎల్​ఎక్స్​ ప్రో. హోండా సీబీ350 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 1.99లక్షలుగా ఉంది.

(4 / 5)

ఈ హోండా సీబీ350.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి గట్టిపోటీనిచ్చే విధంగా ఉంది.

(5 / 5)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు