Himalayan Electric: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి త్వరలో హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్..-in pics himalayan electric adventure motorcycle at eicma 2023 previews royal enfields ev ambition ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Himalayan Electric: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి త్వరలో హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్..

Himalayan Electric: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి త్వరలో హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్..

Nov 09, 2023, 02:26 PM IST HT Telugu Desk
Nov 09, 2023, 02:26 PM , IST

  • Royal Enfield Himalayan Electric: రాయల్ ఎన్ ఫీల్డ్ తన లేటెస్ట్ హిమాలయన్ వర్షన్ ను ఆవిష్కరించింది. EICMA 2023 షోలో తమ లైనప్ లోని తొలి ఎలక్ట్రిక్ బైక్ హిమాలయన్ ఎలక్ట్రిక్ (Himalayan Electric) ను తొలిసారి ప్రపంచానికి చూపించింది.

 EICMA 2023 షో లో హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆవిష్కరించింది. అలాగే, హిమాలయన్ 452 అడ్వెంచర్ బైక్‌ ను కూడా ఆవిష్కరించింది.  హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ బైక్. ఇది 2026 లో మార్కెట్లోకి రానుంది.

(1 / 4)

హిమాలయన్ ఎలక్ట్రిక్ రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. అడ్వెంచర్ మోటార్‌సైక్లింగ్‌కు అనువైన ర్యాక్డ్ సస్పెన్షన్‌తో ఇది రగ్గ్డ్ లుక్‌ని పొందుతుంది. చంకీ ఫ్యూయల్ ట్యాంక్ మరియు సొగసైన లుక్ తో దీన్ని తీర్చిదిద్దారు. బైక్ లోని బ్యాటరీ ప్యాక్ ధృఢమైన రక్షణ కవచంతో వస్తుంది. వెనుకవైపు కూడా స్పోర్టీ లుక్ ఉంది. బైక్ పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

(2 / 4)

కొత్త హిమాలయన్ ఎలక్ట్రిక్ మార్కెట్లోకి 2026లో వస్తుందని భావిస్తున్నారు. హిమాలయన్ బ్రాండ్ తో మరిన్ని ఎలక్ట్రిక్ బైక్ లను తీసుకురావాలని రాయల్ ఎన్ ఫీల్డ్ భావిస్తోంది.

(3 / 4)

 పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతగా రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. అలాగే, వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లోకి ఈ బైక్ ద్వారా ఎంట్రీ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ బైక్ లో ముందు, వెనుక రెండింటిలోనూ డిస్క్ బ్రేక్‌లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, USD ఫ్రంట్ ఫోర్క్‌ సస్పెన్షన్స్ ఉంటాయి. 

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు