తెలుగు న్యూస్ / ఫోటో /
SUV's launch in 2023 : త్వరలో లాంచ్ కానున్న ఎస్‌యూవీలు ఇవే..
SUV's launch in 2023 : కొత్త కొత్త లాంచ్‌లతో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ కళకళలాడిపోతోంది. ఇప్పటికే కొన్ని మోడల్స్ భారతీయులను పలకరించాయి. రానున్న నెలల్లో ఇంకొన్ని ఎస్‌యూవీలు లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..
(1 / 6)
2023 ఆటో ఎక్స్‌పోలో ఫ్రాంక్స్‌ను ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. ఈ మోడల్‌కు బుకింగ్స్ పరంగా మంచి డిమాండ్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ మధ్యలో ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.(HT AUTO)
(2 / 6)
ఈ 5 డోర్ గూర్ఖా.. 3 డోర్ గూర్ఖాను పోలి ఉండనుంది. సీటింగ్ లేఅవుట్ మారుతుంది. ఇందులో 2.6 లీటర్ డీజిల్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉండొచ్చు. 2023 మధ్యలో ఇది ఇండియాలో లాంచ్ అవ్వొచ్చు.(HT AUTO)
(3 / 6)
023 ఆటో ఎక్స్‌పోలో ఫ్రాంక్స్‌ను ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. ఈ మోడల్‌కు బుకింగ్స్ పరంగా మంచి డిమాండ్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ మధ్యలో ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.(HT AUTO)
(4 / 6)
లెక్సస్ ఆర్ఎస్లో 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. దీని ఎక్స్‌షోరూం ధర 1.2కోట్లుగా ఉండొచ్చు. 2023 మధ్యలో ఇది ఇండియాలో లాంచ్కానుంది.(HT AUTO)
(5 / 6)
సెకెండ్ జెన్ మెర్సిడెస్ జీఎల్‌సీలో 2.0 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండనున్నాయి. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 64లక్షలు- రూ. 70లక్షల మధ్యలో ఉండొచ్చు. 2023 మధ్యలో ఇది లాంచ్ అవుతుంది.(HT AUTO)
ఇతర గ్యాలరీలు