డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ర్యాలీ​ లాంచ్​.. ఇది కదా అసలైన ఆఫ్​ రోడ్​ బైక్​ అంటే!-in pics ducati multistrada v4 rally launched as an off road oriented version ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ర్యాలీ​ లాంచ్​.. ఇది కదా అసలైన ఆఫ్​ రోడ్​ బైక్​ అంటే!

డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ర్యాలీ​ లాంచ్​.. ఇది కదా అసలైన ఆఫ్​ రోడ్​ బైక్​ అంటే!

Oct 16, 2023, 04:30 PM IST Sharath Chitturi
Oct 16, 2023, 04:30 PM , IST

  • డుకాటీ సంస్థ.. మల్టీస్ట్రాడా వీ4 ర్యాలీ మోడల్​ను తాజాగా ఇండియాలో లాంచ్​ చేసింది. ఇదొక ఆఫ్​ రోడ్​ బైక్​. ఈ వెహికిిల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలు మీకోసం..

2024 మల్టీస్ట్రాడా వీ4 ర్యాలీ వేరియంట్​ను ఇండియాలో తాజాగా లాంచ్​ చేసింది డుకాటీ సంస్థ. దీని ఎక్స్​షోరూం ధర రూ. 29.72లక్షలు (రెడ్​ షేడ్​).. రూ. 30.02లక్షలు (బ్లాక్​ షేడ్​). స్టాండర్డ్​ మల్టీస్ట్రాడా వీ4 ఎస్​ కన్నా ఇది రూ. 3లక్షలు అధికం!

(1 / 5)

ఇందులో సరికొత్త 30 లీటర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ వస్తోంది. విండ్​స్క్రీన్​ని సంస్థ రీడిజైన్​ చేసింది. 

(2 / 5)

లగేజ్​ మౌంటింగ్​ పాయింట్స్​ ప్లేస్​ కూడా మారింది. ఫలితంగా పిలియన్​ లెగ్​రూమ్​ మరింత సౌకర్యవంతమైంది. ఇందులోని సిలిండర్​ డీయాక్టివేషన్​ టెక్నాలజీతో రేర్​ సిలిండర్​ను యాక్టివేట్​ లేదా డీయాక్టివేట్​ చేసుకోవచ్చు. గతంలో ఈ ఫీచర్​.. బండి ఆగినప్పుడే వాడుకునే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు మూవింగ్​లో ఉన్నా పర్లేదు.

(3 / 5)

ఈ బైక్​లో 1,158సీసీ, 4 సిలిండర్​, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 170 బీహెచ్​పీ పవర్​ను, 121 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ గేర్​బాక్స్​తో పాటు స్లిప్​ అండ్​ అసిస్ట్​ క్లచ్​ ఆప్షన్​ ఉంటుంది. స్పోర్ట్స్​, టూరింగ్​, అర్బన్​, ఎడ్యూరో వంటి రైడింగ్​ మోడ్స్​ కూడా ఉన్నాయి.

(4 / 5)

ఈ బైక్​లో కార్నరింగ్​ ఏబీఎస్​, వీలీ కంట్రోల్​, ట్రాక్షన్​ కంట్రోల్​, ఇంజిన్​ బ్రేకింగ్​, క్రూజ్​ కంట్రోల్​, రేడార్​ విత్​ బ్లైండ్ ​స్పాట్​ డిటెక్షన్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ వస్తున్నాయి. 6.5 ఇంచ్​ టీఎఫ్​టీ స్క్రీన్​ దీని సొంతం. బ్లూటూత్​ కనెక్టివిటీ కూడా లభిస్తోంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు