తెలుగు న్యూస్ / ఫోటో /
Bajaj Pulsar P150 : ఆల్ న్యూ బజాజ్ పల్సర్ పీ150.. అదిరింది!
- Bajaj Pulsar P150 : న్యూ జెన్ పల్సర్ బైక్స్‌లో ది మోస్ట్ అఫార్డిబుల్ వెహికిల్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ పల్సర్ పీ150. ఇందులో ఇంజిన్, ఛాసిస్‌తో పాటు మరికొన్ని పార్ట్స్ కొత్తగా ఉన్నాయి. బజాజ్ పల్సర్ పీ150 రైడ్ రివ్యూ చూసేద్దామా..

(1 / 10)
బజాజ్ ఆటో నుంచి వస్తున్న లేటెస్ట్ లాంచ్ ఈ పల్సర్ పీ150. కంపెనీ కూడా దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
(2 / 10)
పల్సర్‌పై భారతీయులకు ఉన్న ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ పల్సర్ పీ150 కూడా అందరి అంచనాలను అందుకునే విధంగానే ఉంది.
(4 / 10)
పల్సర్ పీ150లో 150సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 14.5పీఎస్ పవర్, 13.5ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
(8 / 10)
ఈ పల్సర్ పీ150 ఛాసిస్.. ఎన్160 ఛాసిస్‌తో పోలి ఉంది. అయితే.. సాధారణ పల్సర్150 కన్నా ఈ కొత్త బైక్ బరువు 10 కేజీలు తక్కువగా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు