తెలుగు న్యూస్ / ఫోటో /
Maruti Suzuki car sales : ఎస్‌యూవీల జోరుతో అదిరిన మారుతీ సుజుకీ సేల్స్!
- Maruti Suzuki car sales : మే నెలకు సంబంధించిన సేల్స్ డేటాను విడుదల చేసింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. ఎస్‌యూవీలకు ఆదరణ పెరుగుతున్నట్టు ఈ డేటాతో మరింత స్పష్టమవుతోంది.
- Maruti Suzuki car sales : మే నెలకు సంబంధించిన సేల్స్ డేటాను విడుదల చేసింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. ఎస్‌యూవీలకు ఆదరణ పెరుగుతున్నట్టు ఈ డేటాతో మరింత స్పష్టమవుతోంది.
(1 / 7)
దేశీయ ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీ హవా మే నెలలోనూ కొనసాగింది. గత నెలలో 1,78,083 ప్యాసింజిర్ వెహికిల్స్‌ను విక్రయించింది ఈ సంస్థ.
(2 / 7)
మొత్తం సేల్స్‌లో 1,46,596 యూనిట్లను దేశీయంగా విక్రయించగా.. 26,477 యూనిట్లు గ్లోబల్ మార్కెట్లో అమ్ముడుపోయాయి.
(3 / 7)
మారుతీ సుజుకీకి దశాబ్దాల పాటు హ్యాచ్‌బ్యాక్, చిన్న కార్ల మోడల్స్ బలంగా నిలిచాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎస్‌యూవీలకు విపరీతంగా డిమాండ్ కనిపిస్తోంది. మే నెలలో సంస్థకు చెందిన 46,243 ఎస్యూవీ యూనిట్లు అమ్ముడుపోయాయి.
(4 / 7)
బ్రెజాకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా 2022లో లాంచ్ అయిన అప్డేటెడ్ వర్షెన్‌తో ఆ డిమాండ్ ఇంకా పెరిగింది.
(5 / 7)
ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుండటం మంచి విషయమే అయినప్పటికీ.. సెడాన్లకు ఆదరణ పడిపోతుండటం మారుతీ సుజుకీతో పాటు ఇతర సంస్థలను కలవరపెడుతోంది. గత నెలలో సియాజ్‌కు చెందిన 992 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
ఇతర గ్యాలరీలు