తెలుగు న్యూస్ / ఫోటో /
Apple Vision Pro : విజన్ ప్రో.. యాపిల్‌కు గేమ్ ఛేంజర్ అవుతుందా?
Apple Vision Pro : తొలి వర్చ్యువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ను లాంచ్ చేసింది యాపిల్ సంస్థ. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్లో ప్రపంచానికి ఈ యాపిల్ విజన్ ప్రోను పరిచయం చేసింది. ఈ విజన్ ప్రో విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 7)
ఈ హెడ్సెట్లో ఆప్టిక్ ఐడీ ఉంటుంది. ఇది యూజర్స్ కళ్లల్లోని ఐరిస్‌ను ఎనలైజ్ చేసి విజన్ ప్రోను అన్‌లాక్ చేస్తుంది.
(2 / 7)
విజన్ ప్రోలో విజన్ఓఎస్ ఉంటుంది. మాక్ఓఎస్, ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ల ఆధారంగా దీనిని రూపొందించారు.
(3 / 7)
ఈ డివైజ్ ధర 3,499డాలర్లు. అంటే సుమారు రూ. 2.90లక్షలు. అమెరికాలో వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ఇది అందుబాటులోకి వస్తుంది.
(6 / 7)
విజ్ ప్రోలో ఆల్ న్యూ యాప్ స్టోర్ ఉంటుంది. ఇందులో అనేక యాప్స్ ఉంటాయి. డెవలపర్స్ కంటెంట్ కూడా ఉంటుంది.(AFP)
ఇతర గ్యాలరీలు