Aero India 2023: బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షో దృశ్యాలు..
- Aero India 2023: బెంగళూరులోని ఎలహంక ఎయిర్ బేస్ లో ఏరో ఇండియా 2023 (Aero India 2023) షో జరుగుతోంది. వైమానిక దళ విమానాలు, హెలీకాప్టర్లతో జరిపిన విన్యాసాలు అక్కడివారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
- Aero India 2023: బెంగళూరులోని ఎలహంక ఎయిర్ బేస్ లో ఏరో ఇండియా 2023 (Aero India 2023) షో జరుగుతోంది. వైమానిక దళ విమానాలు, హెలీకాప్టర్లతో జరిపిన విన్యాసాలు అక్కడివారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
(1 / 7)
Aero India 2023, బెంగళూరులో జరుగుతున్న Aero India 2023, షోలో డిస్ ప్లే లో ఉన్న F-18 super hornet.
(ANI Picture Service)(2 / 7)
Aero India 2023,: బెంగళూరులో జరుగుతున్న Aero India 2023, షో లో భారతీయవైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ విన్యాసాలు.
(PTI)(3 / 7)
Aero India 2023,: బెంగళూరులోని ఎలహంక ఎయిర బేస్ లో జరుగుతున్న ఏరో ఇండియా షోలో లైట్ కంబాట్ హెలీకాప్టర్ (Light Combat Helicopter LCH) విన్యాసాలు.
(PTI)(4 / 7)
Aero India 2023,: బెంగళూరులోని ఎలహంక ఎయిర బేస్ లో జరుగుతున్న ఏరో ఇండియా షోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force (IAF)) కు చెందిన సూర్య కిరణ్ టీమ్ విన్యాసాలు.
(PTI)(5 / 7)
Aero India 2023,: బెంగళూరులోని ఎలహంక ఎయిర బేస్ లో జరుగుతున్న ఏరో ఇండియా షోలో సారంగ్ హెలీకాప్టర్స్ ఏరోబాటిక్ టీమ్ విన్యాసాలు.
(PTI)(6 / 7)
Aero India 2023,: బెంగళూరులోని ఎలహంక ఎయిర బేస్ లో జరుగుతున్న ఏరో ఇండియా షో సందర్భంగా జరిగిన ఒక సెమినార్ లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బాలీవుడ్ హీరో సునీల్ షెట్టీ.
(Savitha )ఇతర గ్యాలరీలు