Hero Xtreme 160R 4V: స్టన్నింగ్ లుక్స్ తో సరికొత్త హీరో ఎక్స్ ట్రీమ్ 160 ఆర్
Hero Xtreme 160R 4V: 2023 మోడల్ ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ 4వీ ని భారత్ లో హీరో మోటో కార్ప్ లాంచ్ చేసింది. ఆ బైక్ స్పెసిఫికేషన్స్ ఇవిగో..
(1 / 8)
2023 Hero Xtreme 160R 4V: ఈ బైక్ స్టాండర్డ్, కనెక్టెడ్, ప్రొ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.
(3 / 8)
ఈ బైక్ లో 163 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను పొందుపర్చారు. ఇది 8500 ఆర్పీఎం వద్ద 16.6 బీహెచ్ పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
(4 / 8)
హీరో ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ 4 వీ బైక్ ఫ్యుయెల్ ట్యాంక్ ను స్పోర్టివ్ లుక్ తో మరింత డైనమిక్ గా డిజైన్ చేశారు.
(5 / 8)
ఈ బైక్ కు 17 ఇంచ్ అలాయ్ వీల్స్ ను అమర్చారు. ముందువైపు 100/80, వెనుక వైపు 130/70 ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి.
(6 / 8)
ఈ బైక్ మూడు రంగుల్లో లభిస్తుంది. అవి మాటీ స్లేట్ బ్లాక్, నియాన్ నైట్ స్టార్, బ్లేజింగ్ స్పోర్ట్స్ రెడ్
(7 / 8)
ఈ బైక్ మార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్ 160, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160లతో పోటీ పడుతుంది.
ఇతర గ్యాలరీలు