2023 BMW M2 unveiled : బీఎండబ్ల్యూ ఎం2.. అదిరిందిగా!-in pics 2023 bmw m2 unveiled check latest details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2023 Bmw M2 Unveiled : బీఎండబ్ల్యూ ఎం2.. అదిరిందిగా!

2023 BMW M2 unveiled : బీఎండబ్ల్యూ ఎం2.. అదిరిందిగా!

Oct 15, 2022, 07:02 AM IST Sharath Chitturi
Oct 15, 2022, 07:02 AM , IST

2023 BMW M2 unveiled : జర్మనీ లగ్జరీ కార్​ బీఎండబ్ల్యూ.. సెకెండ్​ జనరేషన్​ ఎం2 వాహనాన్ని ఆవిష్కరించింది. ఇందులో ఆటోమేటిక్​, మేన్యువల్​ ఆప్షన్స్​ ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

బీఎండబ్ల్యూ ఎం2ను ఆవిష్కరించారు. ఇందులో డిజైన్​, ఫీచర్స్​, టెక్నాలజీ చాలా ఇన్నోవేటివ్​గా ఉంది.

(1 / 6)

ఈ కొత్త వాహనం.. 2002 టర్బో స్పోర్ట్స్​ కూప్​నకు, బీఎండబ్ల్యూ 1ఎంకు సక్సెసర్​గా పిలుస్తున్నారు. ఇందులో ఎస్​58 పవర్​ యునిట్​ ఉంది. 2.0 లీటర్​ టర్బోఛార్జ్​ ఇన్​లైన్​- 6 సిలిండర్​ ఇంజిన్​ దీని సొంతం. ఇది 453 బీహెచ్​పీ, 550 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, లేదా 8 స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ గేర్​ బాక్స్​ ఇందులో ఉంటుంది.

(2 / 6)

మేన్యువల్​ గేర్​ బాక్స్​లో.. 0-60ఎంపీహెచ్​కి వెళ్లేందుకు 4.1 సెకన్లు పడుతుంది. అదే ఆటోమెటిక్​లో అయితే 3.9సెక్లనే పడుతుంది. గంటకు 250కి.మీల వేగంతో ఈ బీఎండబ్ల్యూ ఎం2 ప్రయాణిస్తుంది.

(3 / 6)

ఈ బీఎండబ్ల్యూ ఎం2లో హారిజాంటల్​ కిడ్నీ గ్రిల్​.. ఫ్రంట్​లో ఉంటుంది. స్లిమ్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ ఉన్నాయి. 19 ఇంచ్​ ఫ్రంట్​, 20 ఇంచ్​ రేర్​ వీల్స్​ దీనికి ఉన్నాయి.

(4 / 6)

ఆల్పైన్​ వైట్​, సఫైర్​ మెటాలిక్​, బ్రోక్లీన్​ గ్రే మెటాలిక్​, టొరెంటో రెడ్​ మెటాలిక్​, న్యూ జాడ్వూర్ట్​ బ్లూ రంగుల్లో ఈ బీఎండబ్ల్యూ ఎం2 వస్తోంది.

(5 / 6)

ఎం స్పోర్ట్​ సీట్స్​, ఎం కార్బన్​ బకెట్​ సీట్స్​, 12.3 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 14.9 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ స్క్రీన్​ ఇందులో ఉంటాయి. అమెరికాలో దీని ధర 63,194 డాలర్లుగా ఉంది. 2023 ఏప్రిల్​లో దీని డెలివరీ మొదలవుతుంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు