heavy rains in Delhi : ఢిల్లీలో కుంభవృష్టి.. రోడ్లు మాయం!-in photos heavy rains in delhi ncr causes water logging and traffic jam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Heavy Rains In Delhi : ఢిల్లీలో కుంభవృష్టి.. రోడ్లు మాయం!

heavy rains in Delhi : ఢిల్లీలో కుంభవృష్టి.. రోడ్లు మాయం!

Sep 23, 2022, 10:47 AM IST Sharath Chitturi
Sep 23, 2022, 10:47 AM , IST

heavy rains in Delhi : ఢిల్లీలో కురిసిన కుంభవృష్టి వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో కీలోమీటర్ల వరకు ట్రాఫిక్​ జామ్​ నెలకొంది. మరికొన్ని రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

గురువారం కురిసిన భారీ వర్షాలకు.. ఢిల్లీ ఎన్​సీఆర్​ ప్రాంతం పరిస్థితి ఇది..

(1 / 8)

గురువారం కురిసిన భారీ వర్షాలకు.. ఢిల్లీ ఎన్​సీఆర్​ ప్రాంతం పరిస్థితి ఇది..

ఢిల్లీలోని కర్తవ్యపథ్​ వద్ద పరిస్థితి

(2 / 8)

ఢిల్లీలోని కర్తవ్యపథ్​ వద్ద పరిస్థితి

ఐపీ ఎక్స్​టెన్షన్​ వద్ద ఉన్న ఎన్​హెచ్​ 24లో రోడ్లు జలమయం. వాహనదారుల ఇక్కట్లు

(3 / 8)

ఐపీ ఎక్స్​టెన్షన్​ వద్ద ఉన్న ఎన్​హెచ్​ 24లో రోడ్లు జలమయం. వాహనదారుల ఇక్కట్లు

బస్సు షెల్టర్ల కింద ఆశ్రయం తీసుకుంటున్న ప్రజలు

(4 / 8)

బస్సు షెల్టర్ల కింద ఆశ్రయం తీసుకుంటున్న ప్రజలు

బైక్​లోకి ప్రవేశించిన నీరును తొలగించేందుకు తిప్పలు

(5 / 8)

బైక్​లోకి ప్రవేశించిన నీరును తొలగించేందుకు తిప్పలు

నోయిడాలో వర్షంలో సైకిల్​ సవారీ ఇలా..

(6 / 8)

నోయిడాలో వర్షంలో సైకిల్​ సవారీ ఇలా..

నోయిడాను కప్పేసిన నల్ల మబ్బులు

(7 / 8)

నోయిడాను కప్పేసిన నల్ల మబ్బులు

నార్సింగ్​పూర్​ గ్రామానికి సమీపంలో ఉన్న ఎన్​హెచ్​ 48పైకి చేరిన వరద నీరు.

(8 / 8)

నార్సింగ్​పూర్​ గ్రామానికి సమీపంలో ఉన్న ఎన్​హెచ్​ 48పైకి చేరిన వరద నీరు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు