(1 / 5)
అబుదాబిలో జరిగిన ఐఫా ఉత్సవం 2024 అవార్డ్స్ వేడుకల్లో రాశి ఖన్నా ఎలెక్టిక్ బ్లూ శాటిన్ గౌన్ ను వేసుకోగా.. లైగర్ పాప అనన్య పాండే ప్రింటెడ్ ఫ్లవర్ చీరలో అందంగా కనిపించింది.
(2 / 5)
ఐశ్వర్యరాయ్‌తో తన కూతుకురు ఆరాధ్య బచ్చన్ కూడా ఐఫా వేడుకల్లో పాల్గొంది. వారిద్దరు అపోజిట్ కలర్ డ్రెస్సుల్లో కనిపించారు. ఐశ్వర్య దుస్తులు బంగారు ఎంబ్రాయిడరీతో నలుపు రంగులో ఉండగా, ఆరాధ్య జాకెట్ వెండి డీటెల్స్‌తో తెలుపు రంగులో ఉంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా బ్లాక్ డ్రెస్ లో హాట్‌గా కనిపించింది.
(3 / 5)
ఆకుపచ్చ-నీలం రంగు దుస్తుల్లో సమంత రూత్ ప్రభు అందంగా మెరిసింది. ఆమె రెడ్ హెయిర్ మ్యాజిక్ చేయగా.. ఆది పురుష్ భామ కృతి సనన్ బ్లాక్ లేస్ గౌన్‌లో క్లీవేజ్ షో చేస్తూ దర్శనం ఇచ్చింది.
(4 / 5)
సిల్వర్ బ్లూ కలర్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ సూపర్ హాట్‌గా కనిపించింది. అలాగే, వాల్తేరు వీరయ్య ఐటమ్ సాంగ్ బ్యూటి ఊర్వశీ రౌటెలా గోల్డ్ బ్లాక్ కలర్ లో స్టన్నింగ్‌గా మెరిసింది.
ఇతర గ్యాలరీలు