Vastu Tips: ఈ వస్తువులను ఇంటి తలుపు పక్కన లేదా ముందు పెడితే అదృష్టం కలిసిరావడం ఖాయం-if these things are placed next to or in front of the door of the house good luck is sure to come ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vastu Tips: ఈ వస్తువులను ఇంటి తలుపు పక్కన లేదా ముందు పెడితే అదృష్టం కలిసిరావడం ఖాయం

Vastu Tips: ఈ వస్తువులను ఇంటి తలుపు పక్కన లేదా ముందు పెడితే అదృష్టం కలిసిరావడం ఖాయం

May 26, 2024, 08:11 PM IST Haritha Chappa
May 26, 2024, 08:11 PM , IST

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, అనేక వస్తువులను ఇంటి తలుపు ముందు లేదా పక్కనే ఉంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది .  లక్ష్మి దేవిని హృదయాన్ని గెలుచుకోవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం, అనేక వస్తువులను తప్పు స్థానంలో పెట్టడం వల్ల  వివిధ సమస్యలు వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తలుపులు చాలా ముఖ్యమైనవి. వాస్తు ప్రకారం తలుపు ముందు ఎలాంటి వస్తువులు ఉంటే అదృష్టం వస్తుందో తెలుసుకోండి. 

(1 / 7)

వాస్తు శాస్త్రం ప్రకారం, అనేక వస్తువులను ఇంటి తలుపు ముందు లేదా పక్కనే ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఆనందం,శ్రేయస్సు లభిస్తుంది.  లక్ష్మి దేవి హృదయాన్ని గెలుచుకోవచ్చు.

(2 / 7)

ఫ్లవర్ బౌల్ - ఒక పూల గిన్నెను తలుపు ముందు ఉంచగలిగితే, అది వాస్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నీటితో నింపిన గిన్నెలో పూలను వేసి ద్వారం ముందు ఉంచితే సౌభాగ్యం కలుగుతుందని చెబుతారు. ప్రతికూలతను తొలగించడంలో నీటి ప్రాముఖ్యత అపారమైనది. 

(3 / 7)

ఆర్కేడ్ - ఇంటి ముందు పూలతో కూడిన ఆర్చ్ ఉంటే అది ఎంతో మేలు చేస్తుంది. 

(4 / 7)

ఆర్కేడ్ - ఇంటి ముందు పూలతో కూడిన ఆర్చ్ ఉంటే అది ఎంతో మేలు చేస్తుంది. 

సుఖసంతోషాలు కలగాలంటే లక్ష్మీ పాదాలు చాలా ముఖ్యం. చాలా ఇళ్లలో లక్ష్మీ పాదాలకు అల్పానాపై పెయింటింగ్ వేస్తారు. వీటి ల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.  

(5 / 7)

ఎత్తైన తలుపులు: భూమి కంటే కొంచెం ఎత్తైన ద్వారం ఉంటే, అది శ్రేయస్సును తెస్తుంది. ఫలితంగా వెలుతురు కూడా ఇంట్లోకి బాగా ప్రవేశిస్తుందని భావిస్తారు. అలాగే ఇంటి ముందు ద్వారం పరిమాణంలో పెద్దదిగా ఉంటే సౌభాగ్యాన్ని ఇస్తుందని భావిస్తారు.  

(6 / 7)

స్వస్తిక్ - తలుపుపై స్వస్తిక్ గుర్తు ఉండడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అదృష్టాన్ని తీసుకురావడానికి స్వస్తిక్ చిహ్నం చాలా ముఖ్యమైనది. 

(7 / 7)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు