TG Ration Cards : రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు, ఎడిట్ ఆప్షన్ పై సివిల్ సప్లై అధికారుల క్లారిటీ!-hyderabad ration cards changes mee seva edit option not enable yet civil supplies officials ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Ration Cards : రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు, ఎడిట్ ఆప్షన్ పై సివిల్ సప్లై అధికారుల క్లారిటీ!

TG Ration Cards : రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు, ఎడిట్ ఆప్షన్ పై సివిల్ సప్లై అధికారుల క్లారిటీ!

Jul 07, 2024, 07:57 PM IST Bandaru Satyaprasad
Jul 07, 2024, 07:57 PM , IST

  • TG Ration Cards :తెలంగాణలో రేషన్ కార్డుల్లో సవరణలకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మీ సేవల్లో ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందని జరుగుతున్న ప్రచారం పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఎడిట్ ప్రక్రియ మొదలు కాలేదని పేర్కొంది.

తెలంగాణలో రేషన్ కార్డుల్లో సవరణలకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మీ సేవల్లో ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందని జరుగుతున్న ప్రచారం పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. 

(1 / 6)

రేషన్ కార్డుల్లో పేర్ల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై వివరణ ఇచ్చింది. 

(2 / 6)

రేషన్ కార్డుల్లో ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందని వాట్సాప్ లలో వార్తలు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూకట్టారు. 

(3 / 6)

రేషన్ కార్డుల్లో మార్పు చేర్పుల ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని మీ సేవా కేంద్రాల నిర్వహకులు అంటున్నారు. సివిల్ సప్లై అధికారులు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 

(4 / 6)

త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కార్డుల్లో మార్పు చేర్పులు జరగనున్నాయి. పాత వాటి స్థానంలో కొత్త రూపంలో కార్డులు అందించనున్నారు.  

(5 / 6)

కొత్తకార్డుల మంజూరుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేయగా.. ఎన్నికల కోడ్ తర్వాత ఆగిపోయింది. తాజాగా కొత్త కార్డుల జారీపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు