ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు- అదృష్టం, డబ్బు, విజయం, సంతోషం!-huge money luck zodiac signs to be blessed with mercury retrograde ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Huge Money Luck Zodiac Signs To Be Blessed With Mercury Retrograde

ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు- అదృష్టం, డబ్బు, విజయం, సంతోషం!

Mar 12, 2024, 01:10 PM IST Sharath Chitturi
Mar 12, 2024, 01:10 PM , IST

  • బుధుడి కారణంగా పలు రాశుల వారిపై అత్యంత సానుకూల ప్రభావం పడనుంది. ఆయా రాశుల వారు డబ్బుతో పాటు జీవితంలో సంతోషంగా ఉంటారు.

.విద్య, జ్ఞానం, తెలివితేటలు, వాక్కు, వ్యాపారంలో బుధుడు కీలక పాత్రధారి అని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. ఏ రాశిలో బుధుడు ఉంటే.. ఆ రాశి వారికి జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదిస్తాడని చెబుతోంది.

(1 / 6)

గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్కులు చెబుతుంటారు. 

(2 / 6)

ఏప్రిల్ 2న బుధుడు తిరోగమనంలో ఉంటాడు. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే బుధుడు కొన్ని రాశులకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.

(3 / 6)

సింహ రాశి : బుధుడి తిరోగమన సంచారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టం సంపూర్ణంగా ఉంటుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులన్నీ జరుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. 

(4 / 6)

ధనుస్సు రాశి : బుధుడి తిరోగమన సంచారం మీకు మంచి పురోగతిని కలిగిస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బుధుడు మీకు మరింత సమర్థతను ఇస్తాడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ దారిలో వస్తాయి. జీవితంలో పురోగతి ఉంటుంది. మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.

(5 / 6)

కుంభ రాశి : బుధుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పనిచేసే చోట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు