మహా శివరాత్రి 2024: శివయ్యను ఇలా పూజించి మీ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కండి-how to worship lord shiva on maha shivratri for financial blessings ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  How To Worship Lord Shiva On Maha Shivratri For Financial Blessings

మహా శివరాత్రి 2024: శివయ్యను ఇలా పూజించి మీ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కండి

Mar 08, 2024, 12:25 PM IST HT Telugu Desk
Mar 08, 2024, 12:25 PM , IST

Maha Shivaratri 2024: మహాశివరాత్రి రోజున చేసే కొన్ని పూజలు మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సుకు మార్గాన్ని చూపిస్తాయి. మీ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఇలా చేయండి.

సనాతన ధర్మంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 8న మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శివుని ఆశీస్సులు పొందడానికి పూజలు చేస్తారు. ఈ రోజున చేసే కొన్ని పూజలు మీ ఆర్థిక పురోగతికి బాటలు పరుస్తాయి.

(1 / 5)

మహాశివరాత్రి రోజున ఇంట్లో శివలింగాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. మీరు శివలింగం ఉంచితే, దాని పరిమాణం పెద్దదిగా ఉండకూడదు. శివలింగాన్ని ప్రతిష్ఠించిన తరువాత ప్రతిరోజూ పూజించండి. ఇది మీ జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది.

(2 / 5)

మహాశివరాత్రి రోజున శివుడికి శమీ ఆకులను సమర్పించండి. దీని తరువాత, ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం శివయ్యను ప్రార్థించండి.

(3 / 5)

మహాశివరాత్రి రోజున శివుడికి శమీ ఆకులను సమర్పించండి. దీని తరువాత, ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం శివయ్యను ప్రార్థించండి.

వృత్తిలో పురోగతి సాధించడానికి మహాశివరాత్రి రోజు శివాలయం సందర్శించి 11 దీపాలను వెలిగించాలి. అదే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి.

(4 / 5)

వృత్తిలో పురోగతి సాధించడానికి మహాశివరాత్రి రోజు శివాలయం సందర్శించి 11 దీపాలను వెలిగించాలి. అదే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి.

మహాశివరాత్రి పర్వదినాన జాగారం చేయడం వల్ల మహాదేవుని నుంచి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. రాత్రి మెలకువగా ఉన్నప్పుడు శివ పురాణం లేదా శివ సహస్రనామం వినవచ్చు. శంకరుడు మీకు శ్రేయస్సును ప్రసాదిస్తాడు.

(5 / 5)

మహాశివరాత్రి పర్వదినాన జాగారం చేయడం వల్ల మహాదేవుని నుంచి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. రాత్రి మెలకువగా ఉన్నప్పుడు శివ పురాణం లేదా శివ సహస్రనామం వినవచ్చు. శంకరుడు మీకు శ్రేయస్సును ప్రసాదిస్తాడు.(ap)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు