(1 / 5)
గుడ్ల పోషకాల గని. అనేక రకాల విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి తోడు గుడ్ల వినియగోం కూడా బాగా పెరిగిపోయింది.
(2 / 5)
గుడ్లను చాలా కాలం పాటు తాజాగా ఉంచడానికి వాటిని ఎలా నిల్వ ఉంచాలో ఇక్కడ చూడండి.
(3 / 5)
ఇంట్లో ఫ్రిజ్ ఉంటే దానిలో కూరగాయలు పెట్టినట్టే గుడ్లు కూడా ఒక ట్రేలో అమర్చిపెట్టండి. దీని వల్ల గుడ్లు చాలా కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
(Unsplash)(4 / 5)
శీతాకాలంలో గది ఉష్ణోగ్రతలో వంట గదిలో ఉంచగలిగినా చాలు. ఎక్కువకాలం పాడవకుండా ఉంటాయి. వర్షాకాలంలో కూడా ఉష్ణోగ్రత్తలు తక్కువగా ఉన్నప్పుడు గది ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచొచ్చు.
(5 / 5)
గుడ్లు ఎంత కాలం నిల్వ ఉంటాయన్నదానితో సంబంధం లేకుండా గరిష్టంగా ఒక 15 రోజులకు సరిపడా తెచ్చుకోవడం వల్ల ఎలాంటి సందేహం లేకుండా వినియోగించుకోవచ్చు. ఇక ఎండాకాలంలో అయితే వారానికి సరిపడా మాత్రమే తెచ్చుకోవాలి.
ఇతర గ్యాలరీలు