తెలుగు న్యూస్ / ఫోటో /
Travelling Tips । క్షేమంగా వెళ్లి, ఆరోగ్యంగా తిరిగి రావాలంటే ప్రయాణాల్లో ఈ చిట్కాలు పాటించండి!
- Travelling Tips: ఇది పండుగల సీజన్, ఈ సమయంలో చాలా మంది కుటుంబ సభ్యులు, ప్రియమైన వారితో కలిసి హాలిడే వెకేషన్‌ను ప్లాన్ చేస్తారు. అయితే ప్రయాణాల్లో సహజంగా ఎవరైనా కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా మారాలంటే ఈ టిప్స్ పాటించండి.

(1 / 7)
ప్రయాణాల్లో అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు సర్వసాధారణంగా ఉంటాయి. క్షేమంగా వెళ్లి ఆరోగ్యంగా తిరిగి రావటానికి ఈ చిట్కాలు పాటించండి. (Unsplash)
(2 / 7)
మనం ఎక్కడికి వెళ్లినా తాగునీరు తప్పనిసరి. అన్ని ప్రయాణాలతో, శరీరం అలసిపోతుంది. కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరం శక్తివంతంగా ఉంటుంది.(Unsplash)
(3 / 7)
ఫ్లైట్ ఎక్కే ముందు లేదా రోడ్డు ప్రయాణంలో కనీసం ఒక గంట ముందు టీ లేదా కాఫీ వంటి వేడి పానీయాలు తాగకుండా ఉండాలని పోషకాహార నిపుణులు సూచించారు(Unsplash)
(4 / 7)
మనం వ్యాయామం చేయడానికి అనుమతించే హోటళ్లు, రిసార్ట్‌లను ఎంచుకోవడంలో జాగ్రత్త వహించాలి. రోజూ ఐదు సూర్య నమస్కారాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి(Unsplash)
(5 / 7)
సుప్త బద్ధ కోనాసన వంటి భంగిమలు ఆచరించటం వలన రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, గుండెను ఉత్తేజపరచడంలో సహాయపడతాయి. (Unsplash)
(6 / 7)
హోటల్ నుండి బయటికి వచ్చే ముందు, ఆరోగ్యంగా ఉండాలంటే ఒక గిన్నెడు ఖిచ్డీ లేదా పాస్తా తినండి. (Unsplash)
ఇతర గ్యాలరీలు