Sesame Oil for Hair । జుట్టుకు దృఢమైన పోషణనిచ్చే నువ్వుల నూనెను ఇంట్లోనే తయారు చేయండిలా!-how to make homemade sesame oil use for hair fall prevention ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  How To Make Homemade Sesame Oil, Use For Hair Fall Prevention

Sesame Oil for Hair । జుట్టుకు దృఢమైన పోషణనిచ్చే నువ్వుల నూనెను ఇంట్లోనే తయారు చేయండిలా!

Apr 25, 2023, 05:37 PM IST HT Telugu Desk
Apr 25, 2023, 05:37 PM , IST

  • Sesame Oil for Hair: మీరు తరచుగా జుట్టు రాలడం, రంగు మారడం, జుట్టు పల్చబడడం వంటి సమస్యలతో బాధపడుతుంటే, మీకు ఇక్కడ ఒక అద్భుతమైన చిట్కా ఉంది.

 మీ జుట్టు పలుచగా ఉన్నా, చిక్కులుగా ఉన్నా మీ జుట్టును స్టైల్ చేయడం  కష్టం. అదనంగా మీరు జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే, నువ్వుల నూనె మీకు పరిష్కారంగా ఉంటుంది.  కానీ ఆ నువ్వుల నూనెను ఇంట్లోనే చేసినది అయి ఉండాలి. 

(1 / 5)

నువ్వుల నూనెను ఎలా తయారు చేయాలి,  నువ్వులను  బాణలిలో దోరగా కాల్చండి. అవి కొద్దిగా పసుపు గోధుమ రంగులోకి మారిన తర్వాత, మీకు నచ్చిన ఏదైనా నూనెతో కలపండి. అప్పుడు బ్లెండర్లో మిక్స్ చేయండి. ఆ తరువాత శుభ్రమైన కాటన్ క్లాత్‌లో నూనెను పిండాలి , ఒక శుభ్రమైన కంటైనర్‌లో వడకట్టండి. ఫిల్టర్ చేసిన నూనెను 2 గంటల తర్వాత ఉపయోగించాలి. 

(2 / 5)

ఈ హోం మేడ్ నువ్వుల నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది జుట్టు తెల్లబడకుండా  అరికడుతుందని నివేదికలు తెలిపాయి. 

(3 / 5)

ఈ నువ్వులలో విటమిన్ బి, ఐరన్ , మెగ్నీషియం, కాపర్‌తో సహా అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు జుట్టును దృఢంగా మారుస్తాయి, జుట్టు పలుచబడటాన్ని నివారిస్తుంది. 

(4 / 5)

నువ్వుల నూనెలో చాలా గుణాలు ఉన్నాయి. ఇది పొడి జుట్టు, చిక్కుల జుట్టు సమస్యలను నివారిస్తుంది. దీనిని వాడటం వలన స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇది ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. 

(5 / 5)

నువ్వుల నూనెలో చాలా గుణాలు ఉన్నాయి. ఇది పొడి జుట్టు, చిక్కుల జుట్టు సమస్యలను నివారిస్తుంది. దీనిని వాడటం వలన స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇది ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. (Freepik)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు