తెలుగు న్యూస్ / ఫోటో /
Fracture Healing । విరిగిన ఎముకలు వేగంగా అతుక్కోవడానికి ఇవిగో డైట్ చిట్కాలు!
- Fracture Healing: విరిగిన ఎముకలు అతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. ఫ్రాక్చర్ అయిన తర్వాత, శరీరానికి సరైన పోషణను అందించడానికి, వేగంగా గాయం నయం చేయడానికి పెద్ద మొత్తంలో పోషకాలు అవసరం అవుతాయి. అవేంటో ఇక్కడ చూడండి.
- Fracture Healing: విరిగిన ఎముకలు అతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. ఫ్రాక్చర్ అయిన తర్వాత, శరీరానికి సరైన పోషణను అందించడానికి, వేగంగా గాయం నయం చేయడానికి పెద్ద మొత్తంలో పోషకాలు అవసరం అవుతాయి. అవేంటో ఇక్కడ చూడండి.
(1 / 7)
విరిగిన ఎముకలు వేగంగా అతుక్కోవాలంటే కాల్షియం, జింక్, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ సి మొదలైన పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ అన్నారు, ఈ మేరకు ఆమె కొన్ని ఆహారాలను సూచించారు. (Unsplash)
(2 / 7)
వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడే కీలక పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం గురించి న్యూట్రిషనిస్ట్ అంజలి చేసిన సిఫార్సులు చూద్దాం. (Unsplash)
(3 / 7)
ఒమేగా-3 కొవ్వులు కీళ్లలో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లు ఒమేగా-3 కొవ్వులకు మూలం.(Unsplash)
(4 / 7)
ఆకు కూరలు, సోయాబీన్స్ , నువ్వులు వంటివి చాలా పోషకాలతో నిండి ఉంటాయి, ఇవి వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి.(Unsplash)
(5 / 7)
ధూమపానం, మద్యం సేవించడం వల్ల శరీరానికి ఏదైనా నయం చేయడంలో శక్తి తగ్గిపోతుంది. అందుకే, వాటికి దూరంగా ఉండాలి.(Unsplash)
(6 / 7)
విరిగిన ఎముకలు త్వరగా నయమవ్వాలంటే మటన్, బీఫ్ వంటి రెడ్ మీట్‌ను కూడా తినడం మానుకోవాలని న్యూట్రిషనిస్ట్ సూచించారు.(Unsplash)
ఇతర గ్యాలరీలు