తెలుగు న్యూస్ / ఫోటో /
Hair Loss- Depression | జుట్టు రాలడం కారణంగా డిప్రెషన్‌కు గురవుతుంటే ఈ పని చేయండి!
- Hair Loss- Depressionఫ తలపై నిండుగా జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ రాలిపోయే జుట్టు బాధని కలిగిస్తుంది. విపరీతంగా జుట్టు రాలిపోతున్నపుడు ఏం చేయాలంటే..
- Hair Loss- Depressionఫ తలపై నిండుగా జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ రాలిపోయే జుట్టు బాధని కలిగిస్తుంది. విపరీతంగా జుట్టు రాలిపోతున్నపుడు ఏం చేయాలంటే..
(1 / 6)
శరీరంలోని అత్యంత అందమైన భాగాలలో జుట్టు ఒకటి. కానీ సరైన సంరక్షణ లేకపోవడం, పోషకాహార లోపం, గాలి, నీరు ఇతరత్రా కాలుష్యం, డిప్రెషన్, జన్యు పరమైన సమస్యలు జుట్టు రాలడానికి దారితీస్తాయి. (Freepik)
(2 / 6)
చర్మవ్యాధి నిపుణురాలు డా. రింకీ కపూర్ ప్రకారం, కొంతమంది జుట్టు రాలడం వల్ల డిప్రెషన్‌కు లోనవుతారు, కానీ ఈ డిప్రెషన్ కారణంగా జుట్టు రాలే సమస్య మరింత తీవ్రమవుతుంది. (Freepik)
(3 / 6)
చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్‌లోకి జారుకోవడం వల్ల జుట్టు రాలిపోవడమే కాకుండా భవిష్యత్తులో ఇతర తీవ్రమైన సమస్యలు కూడా వస్తాయి.(Freepik)
(4 / 6)
మీకు డిప్రెషన్ ఉన్నట్లయితే ముందుగా థెరపిస్టును కలవండి. వారు మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించి, ప్రశాంతంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇది మీ సగం సమస్యను తీరుస్తుంది. (Freepik)
(5 / 6)
మీకు డిప్రెషన్ ఉన్నట్లయితే ముందుగా థెరపిస్టును కలవండి. వారు మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించి, ప్రశాంతంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇది మీ సగం సమస్యను తీరుస్తుంది. (Freepik)
ఇతర గ్యాలరీలు