తెలుగు న్యూస్ / ఫోటో /
Smart Phone Battery life: ఈ 5 టిప్స్ తో మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ చాలా పెరుగుతుంది..
Smart Phone Battery life: స్మార్ట్ ఫోన్ నిత్యావసరమైన నేటి రోజుల్లో.. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిత్యం బయట ఉండేవారికి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అవసరం. మీ స్మార్ట్ ఫోన్ లోని బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి ఈ టిప్స్ ఫాలో కండి..
(1 / 5)
Optimise Brightness - మీ స్మార్ట్ ఫోన్ అత్యధిక బ్రైట్ నెస్ తో ఉంటే, బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. ఫోన్ బ్రైట్ నెస్ ఎప్పుడూ 65% నుంచి 70% మధ్య ఉండేలా చూసుకోండి. ఆ బ్రైట్ నెస్ మీ కళ్లకు కూడా సురక్షితం.(Unsplash)
(2 / 5)
Temperature Management - అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పోతుంది. బ్యాటరీ లైఫ్ మాత్రమే కాదు.. స్మార్ట్ లోని చాలా ఫంక్షన్స్ అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద పాడైపోతాయి. ఎల్లప్పుడూ మీ ఫోన్ 16°C నుంచి 22°C (62°F నుంచి 72°F) ఉష్ణోగ్రతల మధ్య ఉండేలా చూసుకోండి.(Unsplash)
(3 / 5)
Optimal Storage Conditions - ఫోన్ ను పూర్తిగా, అంటే 100% చార్జ్ చేయడం మంచిది. కాదు. అలాగే, 20% లోపు ఉన్నప్పుడు వినియోగించడం కూడా తప్పు. సరైన చార్జింగ్ పర్సంటేజ్ అంటే 50% నుంచి 70% అని నిపుణులు చెబుతున్నారు. (Unsplash)
(4 / 5)
Screen brightness and Wi-Fi usage - మొబైల్ డేటా ను ఉపయోగించడం కన్నా వైఫైను వాడడం వల్ల తక్కువ బ్యాటరీ బర్న్ అవుతుంది. ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పని చేయలంటే, వైఫైను యూజ్ చేయండి. అలాగే, ఆటో బ్రైట్ నెస్ ఆప్షన్ ను ఇనేబుల్ చేసుకోండి.(Unsplash)
ఇతర గ్యాలరీలు