Raw Milk vs Boiled Milk: పచ్చిపాలు లేదా వేడి చేసిన పాలు.. పాలు ఎలా తాగితే ఎక్కువ ప్రయోజనం?-hot milk or raw milk which one is better for health know the fact ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Raw Milk Vs Boiled Milk: పచ్చిపాలు లేదా వేడి చేసిన పాలు.. పాలు ఎలా తాగితే ఎక్కువ ప్రయోజనం?

Raw Milk vs Boiled Milk: పచ్చిపాలు లేదా వేడి చేసిన పాలు.. పాలు ఎలా తాగితే ఎక్కువ ప్రయోజనం?

Aug 12, 2023, 06:00 AM IST HT Telugu Desk
Aug 12, 2023, 06:00 AM , IST

  • Raw Milk vs Boiled Milk: పాలు ఆరోగ్యకరమైన పానీయం అని అందరికీ తెలుసు. కానీ పచ్చి పాలు తాగితే మంచిదా లేదా వేడి చేసిన పాలు తాగితే ప్రయోజనమా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

 పచ్చి పాలు తాగితే మంచిదని కొందరు చెబుతారు, మరికొందరు మరిగించిన పాలు తాగమంటారు.  పాలు ఎలా తాగడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు లభిస్తాయి? చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలను వేడి చేయడం వల్ల దానిలోని అనేక పోషకాలు నాశనం అవుతాయి. కాబట్టి పచ్చి పాలే మంచిది. అదెలాగో చూడండి. 

(1 / 6)

 పచ్చి పాలు తాగితే మంచిదని కొందరు చెబుతారు, మరికొందరు మరిగించిన పాలు తాగమంటారు.  పాలు ఎలా తాగడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు లభిస్తాయి? చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలను వేడి చేయడం వల్ల దానిలోని అనేక పోషకాలు నాశనం అవుతాయి. కాబట్టి పచ్చి పాలే మంచిది. అదెలాగో చూడండి. (Freepik)

సాధారణంగా స్టోర్లలో లభించే ప్యాకేజ్డ్ పాలు ముందుగానే పాశ్చరైజేషన్ చేసినవై ఉంటాయి, కాబట్టి ఇలాంటి పాలు ఎక్కువగా మరిగించకూడదు. 

(2 / 6)

సాధారణంగా స్టోర్లలో లభించే ప్యాకేజ్డ్ పాలు ముందుగానే పాశ్చరైజేషన్ చేసినవై ఉంటాయి, కాబట్టి ఇలాంటి పాలు ఎక్కువగా మరిగించకూడదు. (Freepik)

నేరుగా ఆవు లేదా గేదే నుంచి పితికిన పాలు మీరు తాగుతుంటే, వీటిని బాగా మరిగించి తాగాలి. ఎందుకంటే ఈ పాలలో జీర్ణ సమస్యలు కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది. 

(3 / 6)

నేరుగా ఆవు లేదా గేదే నుంచి పితికిన పాలు మీరు తాగుతుంటే, వీటిని బాగా మరిగించి తాగాలి. ఎందుకంటే ఈ పాలలో జీర్ణ సమస్యలు కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది. (Freepik)

పాశ్చరైజ్ చేసిన పచ్చి పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముకలను బలపరుస్తుంది. అలాగే పచ్చిపాలను చర్మానికి పూయడం ద్వారా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 

(4 / 6)

పాశ్చరైజ్ చేసిన పచ్చి పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముకలను బలపరుస్తుంది. అలాగే పచ్చిపాలను చర్మానికి పూయడం ద్వారా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. (Freepik)

పచ్చిపాలను అందరూ తాగకూడదు. ముఖ్యంగా పచ్చి పాలు తాగడం గర్భిణీ స్త్రీలకు ప్రమాదకరం. కాబట్టి గర్భిణీ స్త్రీలు దీనికి దూరంగా ఉండాలి. 

(5 / 6)

పచ్చిపాలను అందరూ తాగకూడదు. ముఖ్యంగా పచ్చి పాలు తాగడం గర్భిణీ స్త్రీలకు ప్రమాదకరం. కాబట్టి గర్భిణీ స్త్రీలు దీనికి దూరంగా ఉండాలి. (Freepik)

మరోవైపు, చాలా మందికి పచ్చి పాలకు అలెర్జీ ఉంటుంది. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్‌తో పాటు చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి వారు పచ్చిపాలను నివారించాలి.

(6 / 6)

మరోవైపు, చాలా మందికి పచ్చి పాలకు అలెర్జీ ఉంటుంది. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్‌తో పాటు చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి వారు పచ్చిపాలను నివారించాలి.(pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు