Tantra OTT Release: ఓటీటీలోకి 4 రోజుల్లో రానున్న హారర్ మూవీ తంత్ర.. ఎక్కడ చూస్తారంటే?-horror movie tantra ott released on aha from april 5 tantra ott streaming date ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tantra Ott Release: ఓటీటీలోకి 4 రోజుల్లో రానున్న హారర్ మూవీ తంత్ర.. ఎక్కడ చూస్తారంటే?

Tantra OTT Release: ఓటీటీలోకి 4 రోజుల్లో రానున్న హారర్ మూవీ తంత్ర.. ఎక్కడ చూస్తారంటే?

Apr 01, 2024, 02:24 PM IST Sanjiv Kumar
Apr 01, 2024, 02:24 PM , IST

Tantra OTT Release Date: అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ హారర్ మూవీ తంత్ర ఓటీటీలోకి వచ్చేయనుంది. మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇంకో నాలుగు రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 

ఓటీటీలోకి ఇప్పటికీ ఎన్నో హారర్ సినిమాలు వచ్చాయి. ఇటీవలే తెలుగులో మార్చి 15న థియేటర్లలో విడుదలైన హారర్ సినిమా తంత్ర. క్షుద్రపూజలు నేపథ్యంలో హారర్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. 

(1 / 6)

ఓటీటీలోకి ఇప్పటికీ ఎన్నో హారర్ సినిమాలు వచ్చాయి. ఇటీవలే తెలుగులో మార్చి 15న థియేటర్లలో విడుదలైన హారర్ సినిమా తంత్ర. క్షుద్రపూజలు నేపథ్యంలో హారర్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. (All Photos @Instagram/Youtube)

అనన్య నాగళ్ల, సలోనీ, టెంపర్ వంశీ ప్రధాన పాత్రలు పోషించిన తంత్ర సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. ధనుష్ రఘుముద్రి, మీసాల లక్ష్మణ్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. 

(2 / 6)

అనన్య నాగళ్ల, సలోనీ, టెంపర్ వంశీ ప్రధాన పాత్రలు పోషించిన తంత్ర సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. ధనుష్ రఘుముద్రి, మీసాల లక్ష్మణ్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. 

ట్రైలర్, టీజర్‌తో మంచి హారర్ కంటెంట్ ఉన్న సినిమాగా తంత్ర పేరు తెచ్చుకుంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయనుంది. 

(3 / 6)

ట్రైలర్, టీజర్‌తో మంచి హారర్ కంటెంట్ ఉన్న సినిమాగా తంత్ర పేరు తెచ్చుకుంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయనుంది. 

తంత్ర సినిమా ఆహా ఓటీటీలో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఇటీవలే ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెల రోజుల కంటే ముందే 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేయనుంది.  

(4 / 6)

ఎన్నడూ చూడని, వినని మాంత్రిక విద్యలు, క్షుద్రపూజలను తంత్ర సినిమాలో చూపించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన చేసిన తంత్ర ట్రైలర్ వైరల్ కూడా అయింది. 

(5 / 6)

ఎన్నడూ చూడని, వినని మాంత్రిక విద్యలు, క్షుద్రపూజలను తంత్ర సినిమాలో చూపించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన చేసిన తంత్ర ట్రైలర్ వైరల్ కూడా అయింది. (Youtube)

సరికొత్త హారర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ చేద్దామనుకునేవారికి తంత్ర సినిమా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి, థియేటర్లలో మిస్ అయిన ఈ సినిమాను ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. 

(6 / 6)

సరికొత్త హారర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ చేద్దామనుకునేవారికి తంత్ర సినిమా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి, థియేటర్లలో మిస్ అయిన ఈ సినిమాను ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు