Horror Comedy Movies: నవ్విస్తూనే భయంతో వణికించే ఈ హారర్ కామెడీ సినిమాలు చూశారా?-horror comedy movies on ott bhoot police bhediya bhool bulayya akshay kumar varun dhawan karthik aryan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Horror Comedy Movies: నవ్విస్తూనే భయంతో వణికించే ఈ హారర్ కామెడీ సినిమాలు చూశారా?

Horror Comedy Movies: నవ్విస్తూనే భయంతో వణికించే ఈ హారర్ కామెడీ సినిమాలు చూశారా?

Jun 10, 2024, 02:40 PM IST Hari Prasad S
Jun 10, 2024, 02:40 PM , IST

  • Horror Comedy Movies: బాలీవుడ్‌లో తాజాగా వచ్చిన ముంజ్యా మూవీ నవ్విస్తూనే భయపెడుతోంది. మరి ఇంతకుముందు ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హారర్ కామెడీ మూవీస్ ఏవో చూడండి.

Horror Comedy Movies: హారర్ కామెడీ జానర్ లో వచ్చి పెద్ద హిట్ కొట్టిన మూవీ భూల్ భులయ్యా. 2007లో అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో విద్యా బాలన్ కూడా నటించింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.

(1 / 6)

Horror Comedy Movies: ఇక 2021లో భూత్ పోలీస్ సినిమాను కూడా హారర్ కామెడీ జానర్ ఇష్టపడే వాళ్లు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామి గౌతమ్ ఇందులో నటించారు.

(2 / 6)

Horror Comedy Movies: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటించిన మూవీ భేడియా. 2022లో వచ్చిన ఈ సినిమా కూడా హారర్ కామెడీ జానర్‌లోనిదే. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

(3 / 6)

Horror Comedy Movies: అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కలిసి నటించిన లక్ష్మి మూవీ కూడా నవ్విస్తూనే భయపెడుతుంది. 2020లో ఈ సినిమా రిలీజై సంచలన విజయం సాధించింది.

(4 / 6)

Horror Comedy Movies: 2018లో రిలీజైన స్త్రీ మూవీ కూడా మంచి హిట్ అయింది. రాజ్‌కుమార్ రావ్, అపరశక్తి ఖురానా, శ్రద్ధా కపూర్ నటించిన ఈ మూవీ మంచి వినోదాన్ని పంచడంతోపాటు భయపెట్టింది.

(5 / 6)

Horror Comedy Movies: అజయ్ దేవగన్ నటించిన గోల్‌మాల్ అగైన్ మూవీ కూడా హారర్ కామెడీ జానర్ మూవీయే. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశాడు.

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు