200ఎంపీ రేర్​- 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో హానర్​ 90.. ధర ఎంతంటే!-honor 90 now available in india check price and feature ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  200ఎంపీ రేర్​- 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో హానర్​ 90.. ధర ఎంతంటే!

200ఎంపీ రేర్​- 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో హానర్​ 90.. ధర ఎంతంటే!

Sep 18, 2023, 01:51 PM IST Sharath Chitturi
Sep 18, 2023, 01:51 PM , IST

  • ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో హానర్​ 90 సేల్​ మొదలైంది. గత వారంలో లాంచ్​ అయిన ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హానర్​ 90లో ఫుల్​ హెచ్​డీ+ రిసొల్యూషన్​తో కూడిన 6.7 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. డైమండ్​ సిల్వర్​, మిడ్​నైట్​ బ్లాక్​, ఎమరాలడ్​ గ్రీన్​ కలర్స్​లో అందుబాటులోకి వచ్చింది.

(1 / 5)

హానర్​ 90లో ఫుల్​ హెచ్​డీ+ రిసొల్యూషన్​తో కూడిన 6.7 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. డైమండ్​ సిల్వర్​, మిడ్​నైట్​ బ్లాక్​, ఎమరాలడ్​ గ్రీన్​ కలర్స్​లో అందుబాటులోకి వచ్చింది.(HONOR)

ఇక ఈ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 200ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ డెప్త్​ సెన్సార్​లు ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫ్రెంట్​లో 50ఎంపీ కెమెరా వస్తుండటం హైలైట్​.

(2 / 5)

ఇక ఈ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 200ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ డెప్త్​ సెన్సార్​లు ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫ్రెంట్​లో 50ఎంపీ కెమెరా వస్తుండటం హైలైట్​.(HONOR)

ఇందులో స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 1 చిప్​సెట్​ ఉంటుంది. 12జీబీ ర్యామ్​, 512 జీబీ స్టోరేజ్​ దీని సొంతం. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత మ్యాజిక్​ఓఎస్​ 7.1 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

(3 / 5)

ఇందులో స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 1 చిప్​సెట్​ ఉంటుంది. 12జీబీ ర్యామ్​, 512 జీబీ స్టోరేజ్​ దీని సొంతం. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత మ్యాజిక్​ఓఎస్​ 7.1 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.(HONOR )

ఈ హానర్​ 90లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 66వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తుంది.

(4 / 5)

ఈ హానర్​ 90లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 66వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తుంది.(HONOR)

హానర్​ 90 8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 37,999గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 39,999గా ఉంది. అమెజాన్​లో ఆర్డర్​ చేసిన వారికి రూ. 5వేల డిస్కౌంట్​ లభిస్తుంది. అంతేకాకుండా.. ఐసీఐసీఐ, ఎస్​బీడీ డెబిట్​/ క్రెడిట్​ కార్డ్స్​తో రూ. 3వేల ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ పొందొచ్చు. రూ. 2వేల వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కూడా ఉంది.

(5 / 5)

హానర్​ 90 8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 37,999గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 39,999గా ఉంది. అమెజాన్​లో ఆర్డర్​ చేసిన వారికి రూ. 5వేల డిస్కౌంట్​ లభిస్తుంది. అంతేకాకుండా.. ఐసీఐసీఐ, ఎస్​బీడీ డెబిట్​/ క్రెడిట్​ కార్డ్స్​తో రూ. 3వేల ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ పొందొచ్చు. రూ. 2వేల వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కూడా ఉంది.(honor)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు